Skip to content

రామ్ చరణ్ ‘పెద్ది’ సెట్స్‌ను సందర్శించిన భారత క్రికెటర్ తిలక్ వర్మ

½sZl±ÎâÒï¡Sq«Ëþ®æzkÀÀÞêÞGfØË)²±bõ>µý_u!ÎÏfö·Þ7IݰXֵە^cˆ|$3a±¬oˆâÈ}^é͝Նø“ê“?Ú¹egYÑ:Tg5W4›rk°›]ë·ÊîºÊñ_S>ÑédÕþi®_V€÷eñƒÿžb§oÖO©¶Ý}Öd=ÏÊ¡¸Ö¶°è5Öç]Yoµ¿¤ÞïÞUÀ•ì[?®Ôd—Ÿjõ.«õfŸ_)ÝÞöUö‡ßx«{ƒì8”9ÎyÈ»ô÷³ÓÝüåáj]èØ5¼–bTÆr?EXó[ê.rÞµõÁñˆn±áìsœqÏ«ïõï÷;o³ôoý%>’µÿ>º+›;]¥àñ§FBg¤¾¥M¸ø¯GŒÖT!´†äìÿΖ/×ëOüÑ͌“I-.'‹éóÚªŸ®½-ÇÚǿɤHšÊëXYÖú}½;˜6úžçHq©Í¸Òéo§úOc}ÿÎ!މ#@A6™àÉÃ+Bóí›Xˁñ‘µm±ÜHÔ|–wSÏÇý¦ë©ÚÙkâÝ5¹ÛùÌS§âL•±†Pkròdžd]×VÍ÷<=µ³I"gS⡐ßЀuq÷~@¾×Ëv8µä†<‚âÞZ×Çæ":ö}œnú~àg;ßú•#ÿÓò¤’I%);IH#‚9L’Jz¾…™Ö1ÉÅmN̗âÛ}€È®Öý+l³næ5Ô×s—A‹õ«ÑŽX[Š÷8{^_a-ýí£ìîúKÎñs³ð÷}“"Ü}ñ¿Ò{™1Æí…¨Îë=eÿÎgd¼x:ëýýC<R'IᛄW¾†ÿ©ýX–9öÑSk¬VÑa?;ù¶{‘GÕÌÆË]“Ž©_ÕËógí–G¦Ý ;é5­uÈìèvÖÆ´uv±¬­4€Ñ÷W;"5ìƒ qàÝ¥þr¿Áä

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోఎస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలకు సిద్ధమవుతోంది. టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన భారత క్రికెటర్ తిలక్ వర్మ సెట్‌ను ప్రత్యేకంగా సందర్శించడంతో ఈ సినిమాపై ఎక్సయిట్మెంట్ మరింతగా పెరిగింది.
భారతదేశం సాధించిన ప్రపంచ విజయానందంలో ఉన్న తిలక్ వర్మ పెద్ది షూటింగ్ లొకేషన్‌కి వచ్చి టీమ్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన రావడంతో ఆ రోజు సెట్స్‌లో సెలబ్రేషన్ వాతావరణం కనిపించింది.
తిలక్ వర్మను టీమ్ ఆత్మీయంగా స్వాగతించింది. సెట్స్ మొత్తం తిరిగి చూసిన ఆయన, ముఖ్యంగా స్పోర్ట్స్ యాక్షన్ సన్నివేశాలను లైవ్‌గా చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. యాక్షన్ మాత్రమే కాదు, వాటిలో ఉన్న ఎమోషన్ కూడా ఆయనకు బాగా నచ్చింది.
ఆయన రియాక్షన్ చూసిన తర్వాత టీమ్‌కు మరింత హ్యాపీగా ఫీల్ అయ్యింది. పెద్ది సినిమా రియల్ ఫీల్‌తో, స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో కూడిన స్పోర్ట్స్ కథగా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.
సినిమా ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఫాస్ట్‌గా జరుగుతున్నాయి. మ్యూజిక్ ప్రమోషన్స్ అద్భుతంగా వున్నాయి. ఇప్పటికే విడుదలైన “చికిరి చికిరి”, “రై రై రారా” పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
టాప్ టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికి పని చేస్తోంది. సినిమాటోగ్రఫీని రత్నవేలు, ఎడిటింగ్‌ను నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైన్‌ను అవినాష్ కొల్లా నిర్వహిస్తున్నారు.
పెద్ది ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ మూవీగా అలరించబోతుంది.
తారాగణం: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సాన
సమర్పకులు: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
బ్యానర్: వృద్ధి సినిమాస్
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
సహ నిర్మాత: ఇషాన్ సక్సేనా
సంగీతం: ఏఆర్ రెహమాన్
DOP: ఆర్ రత్నవేలు
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
PRO: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.