Skip to content

‘కొరియన్ కనకరాజు’ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు: వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'కొరియన్ కనకరాజు'. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఆగస్టు 7న వరల్డ్ వైడ్ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ వైజాగ్ లో మెగా బాక్సాఫీసు బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. వైజాగ్‌లో ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వైజాగ్‌తో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. సత్యానంద్ గారి యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకున్నాను…

Read more

‘సర్దార్ 2’ టీజర్ రిలీజ్

హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’కి సీక్వెల్ ‘సర్దార్ 2’తో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్2 కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మాళవిక మోహన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ ఫిమేల్ లీడ్స్ గా నటిస్తుండగా ఎస్ జె సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన రాగా, తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. "శాంతం... శాంతం... శాంతమే ప్రశాంతం... ఒక పొడుపు కథ చెబుతాను..." అంటూ ఎస్.జే. సూర్య పవర్‌ఫుల్ వాయిస్‌తో టీజర్…

Read more

‘న్యూటన్స్ థర్డ్ లా’ ప్రేక్షకులను నిరాశపరచదు: హీరో సుమంత్

సుమంత్‌ హీరోగా ఈవిన్ నిర్మాణంలో తెరకెక్కిన యూనిక్ థ్రిల్లర్‌ ‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’. రాజేశ్‌ కర్ణ దర్శకత్వం వహించిన చిత్రాన్ని కె.హరీశ్‌ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రిమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా మేకర్స్ యాక్షన్ రియాక్షన్ ఈవెంట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో హీరో సుమంత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా టీమ్ మొత్తానికి థ్యాంక్స్. రాజేష్ 'అనగనగా' సినిమాకు ముందే ఈ కథను నాకు చెప్పారు. మంచి నిర్మాత కోసం ఎదురుచూశాం. 'అనగనగా' ఈటీవీ విన్‌లో పెద్ద హిట్ అయిన తర్వాత వాళ్లే ముందుకు వచ్చి ఈ సినిమా చేశారు. వాళ్లకు ఈ కథ చాలా నచ్చింది…

Read more

ఎన్టీఆర్ లాంచ్ చేసిన దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ ట్రైలర్

దుల్కర్ సల్మాన్ ప్రతిష్టాత్మక చిత్రం 'ఐ యామ్ గేమ్' ట్రైలర్ విడుదలైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఈ సందర్భగా సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టారు. ''#ఐయామ్‌గేమ్ ట్రైలర్‌లోని ఆ ఫైరీ వైబ్ నాకు బాగా నచ్చింది. మొదటి నుంచి చివరి వరకు ఎంతో గ్రిప్పింగ్‌గా, ఎంగేజింగ్‌గా సాగింది. నా సోదరుడు దుల్కర్ మరో స్పెషల్ మూవీతో వస్తున్నారని నమ్మకం కలిగింది. తనకి మంచి ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అతనితో పాటు మొత్తం చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు!" అని ట్వీట్ చేశారు. ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం 2026 ఆగస్టు 20న ఓణం కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది…

Read more

‘శ్రీ శ్రీ’ -ప్లజెంట్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ఎంటర్‌టైనర్ #DQ41తో బిజీగా ఉన్నారు. ప్రతిష్టాత్మక ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, నిర్మాణ సంస్థకు 10వ (#SLV10) మైల్ స్టోన్ చిత్రంగా నిలుస్తోంది. ఇషాన్ సక్సేనా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రేమ, వినోదం, మనసుని తాకే భావోద్వేగాలను అందంగా మేళవించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో దుల్కర్ సల్మాన్ సరసన పూజా హెగ్డే తొలిసారిగా నటిస్తున్నారు. ఇంతకుముందు విడుదల చేసిన వర్కింగ్ స్టిల్స్‌ ఈ జంట మధ్య ఉన్న ఆకట్టుకునే కెమిస్ట్రీ ప్రజెంట్ చేశాయి. ఆ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ.. చిత్ర నిర్మాతలు ఇప్పుడు సినిమా టైటిల్‌తో పాటు, ప్లజెంట్…

Read more
‘పెద్ది’ సినిమా చూస్తున్నప్పుడు  చరణ్ కనిపించలేదు.. ‘పెద్ది’ మాత్రమే కనిపించాడు: మెగాస్టార్ చిరంజీవి Telugu News

‘పెద్ది’ సినిమా చూస్తున్నప్పుడు చరణ్ కనిపించలేదు.. ‘పెద్ది’ మాత్రమే కనిపించాడు: మెగాస్టార్ చిరంజీవి

-పెద్ది విజయం నా జీవితాన్ని మార్చేసింది. పెద్ది రిలీజ్ అయ్యే వరకు మా పాప క్లీంకార నన్ను ‘నాన్న’ అని పిలిచేది. విడుదలైన తర్వాత ‘పెద్ది’ అని పిలుస్తోంది. ఇప్పుడు అందరికీ పెద్ది పేరే గుర్తుంది. పెద్ది ఇంత అందమైన జ్ఞాపకాన్ని ఇచ్చింది: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది…

Read more
బైకర్ సినిమాని ఆదరిస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ కి థ్యాంక్యూ – ఛార్మింగ్ స్టార్ శర్వా Telugu News

బైకర్ సినిమాని ఆదరిస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ కి థ్యాంక్యూ – ఛార్మింగ్ స్టార్ శర్వా

చార్మింగ్ స్టార్ శర్వా లేటెస్ట్ బంపర్ బ్లాక్ బస్టర్ బైకర్. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ ఫుల్ పాత్రని పోషించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక బ్యానర్ UV క్రియేషన్స్ నిర్మాణంలో భారతదేశపు మొట్టమొదటి కంప్లీట్ మోటో క్రాస్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ప్రిమియర్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రేక్షకులు, విమర్శకులు నుంచి అద్భుతమైన రెస్పాన్స్ తో బంపర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్ ని నిర్వహించారు. థాంక్యూ మీట్‌లో హీరో శర్వా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకు…

Read more
“రాయవలస” సినిమా నుంచి కార్తిక్ జయంతి ఫస్ట్ లుక్ రిలీజ్ Telugu News

“రాయవలస” సినిమా నుంచి కార్తిక్ జయంతి ఫస్ట్ లుక్ రిలీజ్

RAYSUN ప్రొడక్షన్స్ తమ తొలి చిత్రమైన “రాయవలస” ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఊరి జీవితం, నిజ సంఘటనల ఆధారంగా మనసును తాకే కథతో వస్తున్న ఈ చిత్రం తెలుగు సినీ రంగంలో ఓ తొలి ప్రయత్నంగా నిలుస్తోంది. గోపీ కృష్ణ జె నిర్మించిన ఈ సినిమా, కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఆయన విజన్‌కు నిదర్శనం. డెబ్యూ ప్రొడ్యూసర్ అయినప్పటికీ, గోపీ కృష్ణ తన నిబద్ధత, ప్రణాళికా సామర్థ్యం, మరియు కట్టుబాటుతో మొత్తం ప్రొడక్షన్‌ను సజావుగా నడిపారు. అమెరికా నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐ మహిళా దర్శకురాలు రాధిక , చిన్న గ్రామీణ కథలు, ఊరి జీవితం, మనుషుల మధ్య భావోద్వేగాలను ప్రతిబింబించే కథను తెచ్చే లక్ష్యంతో భారతదేశానికి వచ్చి సినిమా తీర్చిదిద్దారు. ఒకే…

Read more
అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ ట్రైలర్! Telugu News

అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ ట్రైలర్!

వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో అలరిస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హిట్ మిషన్ అనిల్ రావిపూడి ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ తెలుగు ట్రైలర్ ని లాంచ్ చేశారు. ''మన లైఫ్ లో ఏవైతే ముఖ్యమో అవన్నీ ఇన్సూరెన్స్ చేస్తున్న ఈ లోకంలో ఇన్సూరెన్స్ చేయడానికి ఏదైనా దారి లేదా.. ఆ దారి.. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' అంటూ ఎస్జే సూర్య…

Read more
రాముడిగా రణబీర్ కపూర్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల Telugu News

రాముడిగా రణబీర్ కపూర్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల

ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ఎనిమిది సార్లు అకాడమీ అవార్డు®️ గెలుచుకున్న ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో DNEG , యష్ యొక్క మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సహకారంతో నిర్మించారు. ఏప్రిల్ 2, 2026 : రామాయణ తన అత్యంత ముఖ్యమైన అధ్యాయాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్ర నిర్మాణాలలో ఒకటైన రామాయణం వెనుక ఉన్న నిర్మాత, ఫిలిం మేకర్ నమిత్ మల్హోత్రా, కథనంలో అత్యంత చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రలలో ఒకటైన 'రామ'ని ఒక ప్రత్యేక టీజర్ ద్వారా పరిచయం చేస్తున్నారు. ఈ టీజర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు రాముడిగా రణబీర్ కపూర్ తొలిసారిగా కనిపిస్తున్నారు. ఒక ప్రపంచ ఘట్టం: ప్రపంచవ్యాప్తంగా అంతే వైభవంతో విడుదలైన ‘రామ’ టీజర్, 5,000 సంవత్సరాలకు…

Read more