Skip to content

‘సర్దార్ 2’ నా కెరీర్‌లో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ : హీరో కార్తీ

‘సర్దార్’ ప్రేక్షకులందరికీ నచ్చిన సినిమా. ‘సర్దార్ 2’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను: డైరెక్టర్ బోయపాటి శ్రీను ‘సర్దార్’ నా ఫేవరెట్ ఫిల్మ్. ‘సర్దార్ 2’ ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను: హీరో అడివి శేష్ హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘సర్దార్ 2’తో థియేటర్లలోకి వస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 10న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ…

Read more