Skip to content
బైకర్ 100% థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా : డైరెక్టర్ అభిలాష్ రెడ్డి Telugu News

బైకర్ 100% థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా : డైరెక్టర్ అభిలాష్ రెడ్డి

చార్మింగ్ స్టార్ శర్వా, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన హై-ఆక్టేన్ రేసింగ్ డ్రామా 'బైకర్'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా రూపొందుతున్న బైకర్ డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX వంటి ప్రీమియం ఫార్మాట్లలో విడుదల కానుంది. ఇప్పటికే గ్లింప్స్‌లు, పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై హ్యుజ్ బజ్‌ క్రియేట్ చేశాయి. ఏప్రిల్ 3న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అభిలాష్ రెడ్డి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. బైకర్ ఆడియన్స్‌కు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది? బైకర్ 100% థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా. డాల్బీ విజన్‌లో కూడా షూట్ చేశాం. ట్రైలర్ చూసిన…

Read more
‘బైకర్’ మూవీని  ఫాదర్‌తో కలిసి చూడండి- హీరో శర్వానంద్ Telugu News

‘బైకర్’ మూవీని ఫాదర్‌తో కలిసి చూడండి- హీరో శర్వానంద్

చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా యువీ క్రియేషన్స్ బ్యానర్ మీద వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బైకర్’. విక్రమ్ రెడ్డి సమర్పణలో ఈ మూవీని అభిలాష్ రెడ్డి తెరకెక్కించారు. ఈ మూవీలో డాక్టర్ రాజశేఖర్ కీలక పాత్రని పోషించగా.. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాని ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ఈక్రమంలో రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మదనపల్లిలోని మిట్స్‌లో ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. శర్వానంద్ మాట్లాడుతూ .. ‘జీవితం అనేది సినిమాలాంటిది కాదు. జీవితంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉండదు.. కానీ స్ట్రగుల్స్ మాత్రం ఉంటాయి. జీవితంలో కన్ఫ్యూజర్, క్రైయింగ్,…

Read more
బైకర్ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన రెబల్ స్టార్ ప్రభాస్ Telugu News

బైకర్ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన రెబల్ స్టార్ ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్, చార్మింగ్ స్టార్ శర్వా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ & ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బైకర్ ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించడం సినిమాపై మరింత బజ్ పెంచింది. తాజాగా విడుదలైన ఈ థియేట్రికల్ ట్రైలర్ థియేటర్లలో ప్రీమియర్ అవ్వడంతో పాటు ఆన్‌లైన్‌లో కూడా అద్భుతమైన స్పందన అందుకుంది.విజువల్ ప్రెజెంటేషన్, ఎమోషనల్ డెప్త్, టెక్నికల్ క్వాలిటీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ట్రైలర్ చూసిన ప్రబాస్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, “ట్రైలర్ వైబ్ చాలా నచ్చింది… చాలా ఎంగేజింగ్‌గా ఉంది. శర్వా, UV Creations, మొత్తం టీమ్‌కు ఆల్ ది బెస్ట్. ఏప్రిల్ 3న భారీ సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను”. ప్రభాస్ నుంచి అభినందనలు రావడంతో సినిమాపై ఉన్న హైప్ మరింత పెరిగింది. ఈ ట్రైలర్‌లో…

Read more
అశ్లీలతకు తావు లేకుండా  ‘శశివదనే’  చేశాం –  హీరో రక్షిత్ అట్లూరి Telugu News

అశ్లీలతకు తావు లేకుండా ‘శశివదనే’ చేశాం – హీరో రక్షిత్ అట్లూరి

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల సినిమాను నిర్మించారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న ఈ మూవీ శనివారం నాడు మీడియా ముందుకు వచ్చింది. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ .. ‘నాకు మూడేళ్ల క్రితం తేజ గారు ఈ కథ గురించి చెప్పారు. సాయి చెప్పిన కథ మొదట్లో నాకు నచ్చలేదు. ఆయనేం చెబుతున్నాడో కూడా అర్థం కాలేదు. కథగా అయితే అర్థం కాలేదు కానీ ఆయన చెప్పిన సీన్లు నచ్చాయి. ఆయన తీసిన…

Read more
ప్రేమించాలని డిసైడ్ అయితే ఎన్నొచ్చిన యుద్ధం చేయాల్సిందే’ … ఆకట్టుకుంటోన్న ‘శశివదనే’ ట్రైలర్ Telugu News

ప్రేమించాలని డిసైడ్ అయితే ఎన్నొచ్చిన యుద్ధం చేయాల్సిందే’ … ఆకట్టుకుంటోన్న ‘శశివదనే’ ట్రైలర్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల సినిమాను నిర్మించారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే.. https://youtu.be/RpvNiaYLkJ0 ‘గల గల పారే గోదావరి గట్టుతో కళ కళలాడే అందమైన పల్లెటూరులో ఓ అమ్మాయిని చూడగానే తొలి చూపులోనే అబ్బాయికి ప్రేమ పడుతుంది. ప్రేమ ఆ చూపుతో మొదలైంది.. కాలం బొమ్మలా ఆగిపోయింది ఆమెతో పాటే నా మనసు కూడా మాయమైంది’ అనే డైలాగ్ హీరోయిన్‌పై హీరోకి లవ్ డెప్త్ ఏంటో…

Read more
అక్టోబర్ 10న రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన ‘శశివదనే’ భారీ ఎత్తున విడుదల Telugu News

అక్టోబర్ 10న రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన ‘శశివదనే’ భారీ ఎత్తున విడుదల

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియోస్ బ్యానర్ల మీద అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల నిర్మించిన చిత్రం ‘శశివదనే’. ఈ మూవీకి సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఫీల్ గుడ్ వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన ‘శశివదనే’ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్లు సోమవారం నాడు ప్రకటించారు. ‘శశివదనే’ చిత్రాన్ని దసరా సీజన్‌లో అక్టోబర్ 10న భారీ ఎత్తున విడుదల చేయబోతోన్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు. ఈ మూవీకి శ్రీ సాయి కుమార్ దారా అందించిన విజువల్స్, శరవణ వాసుదేవన్ ఇచ్చిన సంగీతం…

Read more