Skip to content

GOYAZ 30వ స్టోర్ సికింద్రాబాద్ పాట్నీలో ప్రారంభం

భారతదేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ GOYAZ తన 30వ స్టోర్‌ను సికింద్రాబాద్‌లోని పాట్నీ, ఆర్.పీ. రోడ్డులో వైభవంగా ప్రారంభించింది. 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ నూతన స్టోర్‌ను మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ CH. ప్రీతి రెడ్డి గారు నవంబర్ 6 న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గోయాజ్ షో రూమ్ నిర్వహకులు రవితేజ వేములూరి, ప్రియాంక వేములూరి తదితరులు పాల్గొన్నారు.

కాలాతీతమైన కళాత్మక నైపుణ్యాన్ని ఆధునిక డిజైన్లతో మేళవిస్తూ వినియోగదారులకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందించేందుకు ఈ స్టోర్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
దక్షిణ భారతదేశంలో సిల్వర్ జ్యువెలరీ రంగంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతూ వస్తున్న GOYAZ, ఈ నూతన స్టోర్ ప్రారంభంతో తన విస్తరణను మరింత బలోపేతం చేసుకుంది. పా ట్నీ స్టోర్‌లో బహుమతులుగా అందించేందుకు, శుభకార్యాలు, వేడుకలతో పాటు రోజువారీ వినియోగానికి అనువైన అద్భుతమైన వెండి ఆభరణాల కలెక్షన్ అందుబాటులో ఉంది.
గ్రాండ్ ఇనాగురల్ ఆఫర్స్
స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నారు.
₹15,000 పైగా కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం.
₹2,00,000 పైగా కొనుగోలుపై ₹55,000 విలువైన వెండి ఆభరణాలు ఉచితం.
₹1,00,000 పైగా కొనుగోలుపై ₹25,000 విలువైన వెండి ఆభరణాలు ఉచితం.
₹50,000 పైగా కొనుగోలుపై ₹12,500 విలువైన వెండి ఆభరణాలు ఉచితం.
₹30,000 పైగా కొనుగోలుపై ₹7,500 విలువైన వెండి ఆభరణాలు ఉచితం.
₹15,000 పైగా కొనుగోలుపై ₹3,500 విలువైన వెండి ఆభరణాలు ఉచితం.
GOYAZ ప్రత్యేకమైన సేవలు, అద్భుతమైన ఆభరణాల కలెక్షన్లను సికింద్రాబాద్ పాట్నీలోని నూతన స్టోర్‌లో వినియోగదారులు ఆస్వాదించవచ్చు. మరిన్ని కొత్త మార్కెట్లలో వేగంగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్న GOYAZ, భారతదేశంలో లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు సాగుతోంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.