Skip to content

‘666 ఆపరేషన్‌ డ్రీమ్‌ థియేటర్‌’ – టీజర్‌ విడుదల

ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న '666 ఆపరేషన్‌ డ్రీమ్‌ థియేటర్‌' టీమ్‌... మీడియాకు టీజర్‌ని ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో సినిమాలో నటించిన ఇతర నటీనటులతో పాటు డా. శివరాజ్‌కుమార్‌, డాలీ ధనంజయ, ప్రియాంక మోహన్‌, అదితి బాలన్‌, దర్శకుడు హేమంత్‌ ఎం.రావు, నిర్మాత వైశాక్‌ జె గౌడ, ఛాయాగ్రాహకుడు అద్వైత గురుమూర్తి, సంగీత దర్శకుడు చరణ్‌ రాజ్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ విశ్వాస్‌ కశ్యప్‌ పాల్గొన్నారు. టీజర్‌లో '666 ఆపరేషన్‌ డ్రీమ్‌ థియేటర్‌' మూవీ వరల్డ్ ని అద్భుతంగా చూపించారు. చిత్రాన్ని స్పై డ్రామాగా తెరకెక్కించారు. లెజెండరీ డా.రాజ్‌కుమార్‌ 'సీఐడీ999'ని గుర్తుచేస్తూ, నివాళులర్పించేలా ఉంది టీజర్‌. సినిమా జరిగే సమయం, మిషన్‌, అనుభవం ఉన్న ఏజెంట్‌, వృద్ధిలోకి రావాలనుకుంటున్న ఏజెంట్‌, మాస్క్ మేన్‌, వాళ్ల కళ్లుగప్పే…

Read more