Skip to content

‘ఓ..! సుకుమారి’, ఆకట్టుకునే టైటిల్ పోస్టర్ రిలీజ్

యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తమ తమ చిత్రాలు ‘ప్రీ వెడ్డింగ్ షో’, ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ఓ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా 'శివం భజే' తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది. ఈరోజు మేకర్స్ ఈ చిత్రం టైటిల్ 'ఓ.! సుకుమారి'ని రివిల్ చేశారు. ఆకట్టుకునే పోస్టర్‌ను మేకర్స్ ఆవిష్కరించారు. ఇందులో నీలిరంగు హృదయ చిహ్నాన్ని ఒక అద్భుతమైన నారింజ రంగు మెరుపుతో డివైడ్ చేశారు. గ్రామ ప్రజలు పరిగెడుతూ…

Read more

కంప్లీట్ ట్రాన్సఫర్మేషన్, న్యూ లుక్ తో టాలీవుడ్ కు తిరిగి వస్తున్న యంగ్ టాలెంటెడ్ హీరో మహత్ రాఘవేంద్ర

బ్యాక్ బెంచ్ స్టూడెంట్, లేడీస్ అండ్ జెంటిల్ మేన్ వంటి హిట్ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ లో గుర్తింపు తెచ్చుకున్నారు హీరో మహత్ రాఘవేంద్ర. మంగాత, జిల్లా, చెన్నై 28 పార్ట్ 2 వంటి పలు సక్సెస్ ఫుల్ తమిళ చిత్రాలతో పాటు డబుల్ ఎక్స్ ఎల్ వంటి బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి పేరు తెచ్చుకున్నారీ యంగ్ టాలెంటెడ్ హీరో. మహత్ రాఘవేంద్ర ఇప్పుడు తిరిగి టాలీవుడ్ కు రాబోతున్నారు. కంప్లీట్ బాడీ ట్రాన్సఫర్మేషన్, న్యూ లుక్ తో మహత్ రాఘవేంద్ర ఆకట్టుకుంటున్నారు. హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ తో మహత్ రాఘవేంద్ర ఓ ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ముందుకు తిరిగి రావడం హ్యాపీగా ఉందని మహత్ రాఘవేంద్ర…

Read more