Skip to content

‘ది రెడ్ బ్యాగ్’ చిత్రాన్ని ఆగస్ట్ 21న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్

మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఈ మూవీకి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచాయి. ఈ క్రమంలో విడుదల తేదీని టీం ప్రకటించింది. ఆగస్ట్ 21న ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్ని రిలీజ్ చేసి విజయాలు అందుకున్న…

Read more