ప్రముఖ తెలుగు సినీ నటుడు గిరిబాబు మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఈ…
గిరిబాబు మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న నందమూరి బాలకృష్ణ
సీనియర్ నటులు, దర్శక నిర్మాత గిరిబాబు మరణవార్త దిగ్బ్రాంతికి గురి చేసింది. నా కెరీర్ ప్రారంభంలోనే ‘అన్నదమ్ముల అనుబంధం’లో ఆయనతో కలిసి నటించాను. నా పలు చిత్రాలలో ఆయన ప్రాధాన్యమున్న పాత్రలు పోషించారు. గిరిబాబు మంచి నటుడు మాత్రమే కాదు… మంచి వ్యక్తి కూడా. ఆయన లేని లోటు తీర్చలేనిది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. గిరిబాబు తనయుడు రఘుబాబుకు, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.

