Skip to content
‘కొత్త మలుపు’ టైటిల్‌కు తగ్గట్టే కథలో ఊహించని మలుపులు ఉంటాయి – ఆకాష్ గోపరాజు Telugu News

‘కొత్త మలుపు’ టైటిల్‌కు తగ్గట్టే కథలో ఊహించని మలుపులు ఉంటాయి – ఆకాష్ గోపరాజు

▪️ప్రముఖ సింగ‌ర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా 2వ సినిమా ▪️ జూన్ 12న థియేట‌ర్‌లలో ‘కొత్త మలుపు’ విడుద‌ల‌ ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు హీరోగా నటించిన‌ రెండో చిత్రం ‘కొత్త మలుపు’. దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. కోనసీమ నేపథ్యంలో రూపొందిన ఈ రొమాంటిక్ లవ్ అండ్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరో ఆకాష్ మీడియా ప్ర‌తినిధుల‌తో ముచ్చటించారు. సినిమా విశేషాలు, తన పాత్ర, సింగర్ సునీత సపోర్ట్, కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రశ్న: మీ తొలి చిత్రం ‘సర్కారు నౌకరి’తో…

Read more
ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామి రెడ్డి  చేతుల మీదుగా ‘కొత్త మలుపు’ ట్రైలర్ లాంచ్ Telugu News

ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామి రెడ్డి చేతుల మీదుగా ‘కొత్త మలుపు’ ట్రైలర్ లాంచ్

▪️జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రొమాంటిక్ లవ్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్ ‘కొత్త మలుపు’ ▪️‘కొత్త మలుపు’ ట్రైలర్ లాంచ్ చేసిన ఎ. కోదండరామి రెడ్డి హైదరాబాద్: ప్రముఖ నేపథ్య గాయని సునీత తనయుడు ఆకాష్ గోపరాజు హీరోగా భైరవి అర్ధ్యా హీరోయిన్ గా నటించిన శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వలో తాటి బాలకృష్ణ నిర్మించిన ‘కొత్త మలుపు’ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఎ. కోదండరామి రెడ్డి మాట్లాడుతూ,…

Read more