నటి వర్ష చేతుల మీదుగా బాచుపల్లిలో ‘హబీబ్స్’ న్యూ ప్రీమియం సెలూన్ ప్రారంభం
హైదరాబాద్: హైదరాబాద్‌లోని బాచుపల్లి మియాపూర్ రోడ్లో ప్రముఖ హెయిర్ అండ్ బ్యూటీ బ్రాండ్ ‘హబీబ్స్’ (Habibs) నూతన ప్రీమియం సెలూన్ శాఖ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. బాచుపల్లి లహరి ట్విన్స్ గ్రౌండ్ ఫ్లోర్లో (రత్నదీప్ సూపర్ మార్కెట్ సమీపంలో, కేఎస్ బేకర్స్ పక్కన) ఏర్పాటు చేసిన ఈ అత్యాధునిక సెలూన్‌ను ముఖ్య అతిథి, ప్రముఖ సినీ, టెలివిజన్ నటి వర్ష (Varsha) రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా ప్రారంభించారు. హబీబ్స్ ప్రతినిధి ఎండీ అమన్ హబీబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు పలువురు ప్రముఖులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి నటి వర్ష మాట్లాడుతూ... అంతర్జాతీయ ప్రమాణాలతో, సరికొత్త ట్రెండ్స్‌కు అనుగుణంగా బాచుపల్లి పరిసర…
