Skip to content
‘ఎవరే’ పాట మంచి హిట్ అవ్వాలి సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో హీరో అంబటి అర్జున్ Telugu News

‘ఎవరే’ పాట మంచి హిట్ అవ్వాలి సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో హీరో అంబటి అర్జున్

అనిశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వెంకట కళ్యాణ్ మండవిల్లి సమర్పణలో శిరీష మండవిల్లి నిర్మాణంలో ‘ఎవరే’ ప్రైవేట్ ఆల్బమ్‌ని ఆనంద్ తెరకెక్కించారు. ఈ ఆల్బమ్‌కి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాధ్యతల్ని ఆనంద్ నిర్వర్తించారు. ఎస్ ఎస్ వర్దన్ మ్యూజిక్ అందించిన ఈ ఆల్బమ్‌లో వెచలపు కృష్ణ, రిద్ది అనామిక చరణ్ నటించారు. ఈ పాటను మే ఒకటో తేదీన క్రేజీ ఎన్ క్యాచీ యూట్యూబ్ ఛానెల్‌లో రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు ఈ పాటకు సంబంధించిన రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్జున్ అంబటి, సింగర్ సాకేత్, రాంబాబు గోసాల ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో.. అర్జున్ అంబటి మాట్లాడుతూ .. ‘‘ఎవరే’ టీంకు ఆల్…

Read more
ఆహాలో “పోచమ్మ” వెబ్ సిరీస్ సక్సెస్ అవుతుందని నమ్మాం -కవిత Telugu News

ఆహాలో “పోచమ్మ” వెబ్ సిరీస్ సక్సెస్ అవుతుందని నమ్మాం -కవిత

*ఈనెల 17వ తేదీ నుంచి తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ కు వస్తున్న "పోచమ్మ" వెబ్ సిరీస్* ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు తీసుకొస్తోంది. మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో అంబటి అర్జున్, రమేశ్ ఇందిర, ప్రియ శతమర్షన్, స్నేహల్ కామత్, శృతి నాయుడు, శ్రీ పూజ, కీలక పాత్రల్లో నటించారు. "పోచమ్మ" వెబ్ సిరీస్ ఈ నెల 17వ తేదీ నుంచి ఆహాలో తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. గోల్డ్ సబ్ స్క్రైబర్స్ 24 గంటల ముందుగా యాక్సెస్ పొందవచ్చు. ఈ వెబ్ సిరీస్ ను శ్రుతి నాయుడు చిత్ర బ్యానర్…

Read more
“పోచమ్మ” ట్రైలర్ రిలీజ్ Telugu News

“పోచమ్మ” ట్రైలర్ రిలీజ్

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు తీసుకొస్తోంది. మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో అంబటి అర్జున్, శ్రీ పూజా రెడ్డి, స్నేహా కీలక పాత్రల్లో నటించారు. "పోచమ్మ" వెబ్ సిరీస్ ఈ నెల 17వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. గోల్డ్ సబ్ స్క్రైబర్స్ 24 గంటల ముందుగానే యాక్సెస్ పొందవచ్చు. ఈ వెబ్ సిరీస్ ను శ్రుతి నాయుడు చిత్ర బ్యానర్ పై శ్రుతి నాయుడు నిర్మిస్తోంది. రమేష్ ఇంద్ర దర్శకత్వం వహించారు. ఈ రోజు మేకర్స్ "పోచమ్మ" ట్రైలర్ రిలీజ్ చేశారు. "పోచమ్మ" వెబ్ సిరీస్ ట్రైలర్ ఎలా…

Read more
బుచ్చిబాబు సాన చేతుల మీదుగా “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్ Telugu News

బుచ్చిబాబు సాన చేతుల మీదుగా “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

- ఈనెల 17వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కు వస్తున్న "పోచమ్మ" వెబ్ సిరీస్* లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు తీసుకొస్తోంది. మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ గ్లింప్స్ ను ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన రిలీజ్ చేశారు. అంబటి అర్జున్, శ్రీ పూజా రెడ్డి, స్నేహా కీలక పాత్రలు పోషిస్తున్న "పోచమ్మ" వెబ్ సిరీస్ ఈ నెల 17వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్ ను శ్రుతి నాయుడు చిత్ర బ్యానర్ పై శ్రుతి నాయుడు నిర్మిస్తోంది. రమేష్ ఇంద్ర దర్శకత్వం వహించారు. "పోచమ్మ"…

Read more