Skip to content

‘మాతృభూమి’ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌కు సల్మాన్ ఖాన్, చిత్రాంగద సింగ్

సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, చిత్రాంగద సింగ్ కాంబోలో రానున్న నూతన చిత్రం ‘మాతృభూమి : మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ . ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్‌కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం 9 రోజుల్లోనే ట్రైలర్ 9 కోట్ల వీక్షణలు దాటి అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రైలర్‌కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో సల్మాన్ ఖాన్, చిత్రాంగద హైదరాబాద్‌కి వచ్చి ఇక్కడి మీడియాతో తమ సక్సెస్‌ను పంచుకున్నారు. 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' మొదటి టీజర్, ట్రైలర్ విడుదలైనప్పటి నుండి ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసే క్రమంలో ప్రమోషన్స్…

Read more