Skip to content
‘రాకా’లో ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోన్న అల్లు అర్జున్‌ Telugu News

‘రాకా’లో ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోన్న అల్లు అర్జున్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్ట‌ర్ అట్లీ కాంబోలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘రాకా’. రీసెంట్‌గా ఈ ప్రెస్టీజియ‌స్‌ ప్రాజెక్ట్ నుంచి వ‌చ్చిన అప్‌డేట్‌ భారతదేశ‌మంత‌టా ప్రేక్ష‌కుల‌తో పాటు సినీ వ‌ర్గాల్లోనూ భారీ ఆసక్తిని రేకెత్తించింది. దేశంలో అత్యంత పేరు సంపాదించిన‌, క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ఫుల్ స్టార్స్‌లో కరైన అల్లు అర్జున్‌తో, భారీ చిత్రాల‌ను లార్జ్ స్కేల్‌లో రూపొందించే ఫిల్మ్ మేక‌ర్ అట్లీ కాంబోలో రూపొందుతోన్న రాకా సినిమాను భారతీయ సినిమా చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే సరిహద్దులను దాటి కొత్త స్థాయికి తీసుకెళ్లే విజువ‌ల్ ఎక్స్‌పీరియెన్స్‌డ్ మూవీగా నిలవబోతుందని చర్చ జరుగుతోంది. ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో అల్లు అర్జున్ అంత్యంత ప్ర‌భావంత‌మైన‌, డైన‌మిక్ స్టార్‌. ఆయ‌నకు…

Read more
అల్లు అర్జున్   ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల Telugu News

అల్లు అర్జున్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రం ముందు వరుసలో ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ఆసక్తిగా క్రియేట్ చేసిన ఈ భారీ ప్రాజెక్ట్ టైటిల్‌ను, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి ‘రాకా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ టైటిల్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. ఇక ‘రాకా’ టైటిల్‌తో పాటుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఆయన బర్త్ డే సందర్భంగా ఇచ్చిన ఈ అప్డేట్‌లతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ…

Read more
AA22 x A6 ప్రీ లుక్‌తో హైప్ పెరిగింది Telugu News

AA22 x A6 ప్రీ లుక్‌తో హైప్ పెరిగింది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో సన్ పిక్చర్స్ అంతర్జాతీయ స్థాయిలో సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ AA22 x A6 అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇక ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్డేట్ అల్లు అర్జున్ బర్త్ డే (ఏప్రిల్ 8) సందర్భంగా అందరినీ ఆశ్చర్యపర్చబోతోంది. ఈ క్రమంలోనే తాజాగా AA22 x A6 ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఒక్క పోస్టర్‌తోనే మేకర్స్ ప్రేక్షకులు, సినీ లవర్స్‌లో ఎన్నో అనుమానాల్ని, ఉత్సుకతను రేకెత్తించారు. ఆ హ్యాండ్ ఎవరిది? ఆ ఆకారం ఏంటి? అది ఎందుకు అలా మారింది? కథ ఎలా ఉండబోతోంది?…

Read more
23న  ‘పోలీస్ ’ రీ-రిలీజ్ Telugu News

23న ‘పోలీస్ ’ రీ-రిలీజ్

స్టార్ హీరో విజయ్, టాప్ హీరోయిన్ సమంత జంటగా, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి థాను నిర్మించిన తమిళ చిత్రం ‘తెరి’ ఘన విజయం సాధించింది. తెలుగులో ‘పోలీస్’ పేరుతో అనువాదమై ప్రేక్షకుల హృదయాలను దోచుకుని సూపర్ హిట్ చిత్రంలా నిలిచింది. ఈ చిత్రం మరోసారి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ ‘పోలీస్ ’చిత్రం ఈ నెల 23న రీ-రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని నైజాం ప్రాంతంలో ప్రముఖ పంపిణీ సంస్థ ఏషియన్ ఫిలిమ్స్ వారు, ఆంధ్రా లో సురేష్ మూవీస్ వారు భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రీ-రిలీజ్ వార్తతో సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తుండగా, విజయ్ అభిమానులతో పాటు సినిమా…

Read more