Skip to content

‘ఓం: చాప్టర్ 1’.. 20న తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తోన్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘ఓం: చాప్టర్ 1 – రుధిరం: ది బ్లడ్ వుడ్’ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సిద్ధమైంది. నవంబర్ 20న ఈ సినిమాను గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనుంది. జాతీయ అవార్డులు అందుకున్న వెర్సటైల్ స్టార్ ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాలో సాయి పల్లవి, శ్రీలీల, నజీరుద్దీన్ షా, ఇంద్రన్స్, చైతు జొన్నలగడ్డ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అమరన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఆసక్తికరమైన కథ,కథనాలు, అద్భుతమైన నటన, హైఓల్టేజ్…

Read more