Skip to content
‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్: నిర్మాత శ్రీనివాసరావు Telugu News

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్: నిర్మాత శ్రీనివాసరావు

హీరో నాగ శౌర్య, రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ చిత్రంతో మాస్ అవతార్‌లో రాబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రం, సూపర్ హిట్ పాటలు, శౌర్యను మునుపెన్నడూ లేని విధంగా ఇంటెన్స్‌గా చూపించిన పవర్-ప్యాక్డ్ టీజర్, ట్రైలర్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ నెల 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా నిర్మాత శ్రీనివాసరావు చింతలపూడి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. నిర్మాతగా మీ జర్నీ గురించి? -ఆది సాయి కుమార్ ‘శశి’ సినిమాకు ఒక భాగస్వామిగా చేశాను. నిర్మాతగా బ్యాడ్ బాయ్ కార్తీక్ మా ఫస్ట్ సినిమా. సినిమా చాలా బాగా…

Read more
‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అందరికీ నచ్చేలా ఉంటుంది  : నాగశౌర్య Telugu News

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అందరికీ నచ్చేలా ఉంటుంది : నాగశౌర్య

హీరో నాగ శౌర్య, రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ చిత్రంతో మాస్ అవతార్‌లో రాబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రం, సూపర్ హిట్ పాటలు, శౌర్యను మునుపెన్నడూ లేని విధంగా ఇంటెన్స్‌గా చూపించిన పవర్-ప్యాక్డ్ టీజర్, ట్రైలర్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ నెల 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా మేకర్స్ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ థాంక్యూ. రసూల్ గారు ఈ సినిమాలో నన్ను చాలా బాగా చూపించారు, చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఆయన చాలా మంచి…

Read more
‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది: నాగశౌర్య Telugu News

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది: నాగశౌర్య

నాగశౌర్య, రామ్ దేశినా, శ్రీనివాస రావు చింతలపూడి, శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ వారి 'బ్యాడ్ బాయ్ కార్తీక్' యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ లాంచ్ హీరో నాగ శౌర్య, రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా 'బ్యాడ్ బాయ్ కార్తీక్' చిత్రంతో మాస్ అవతార్ తో రాబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రం, సూపర్ హిట్ పాటలు , శౌర్యను మునుపెన్నడూ ఇంటెన్స్ గా చూపించిన పవర్-ప్యాక్డ్ టీజర్ తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ నెల 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా మేకర్స్ ఈరోజు థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. నరేష్ వీకే పాత్ర దేవుడిని…

Read more
బ్యాడ్ బాయ్ కార్తీక్’ నుంచి ఎమోషనల్ సాంగ్ పొమ్మంటే రిలీజ్ Telugu News

బ్యాడ్ బాయ్ కార్తీక్’ నుంచి ఎమోషనల్ సాంగ్ పొమ్మంటే రిలీజ్

హీరో నాగ శౌర్య యాక్షన్ ఎంటర్టైనర్ 'బ్యాడ్ బాయ్ కార్తీక్' తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహించారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మించారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి, టీజర్ కూడా అద్భుతమైన స్పందన అందుకుంది. ఈరోజు, సినిమాలోని పొమ్మంటే అనే ఎమోషనల్ పాటను విడుదల చేశారు. హారిస్ జయరాజ్ స్వరపరిచిన పొమ్మంటే, మెలోడీ, ఎమోషన్ ఆకట్టుకుంది. విడిపోవడం వల్ల కలిగే బాధను, తోబుట్టువుల అనుబంధాన్ని అందంగా ప్రజెంట్ చేసింది. రచయిత చంద్రబోస్ మనసుకి హత్తుకునే సాహిత్యం రాశారు, గాయకులు విజయ్ యేసుదాస్, శక్తిశ్రీ గోపాలన్ తమ వోకల్స్ తో మరింత హార్ట్ టచ్చింగ్ గా మలిచారు…

Read more
బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి అందమైన ఫిగరు నువ్వా సాంగ్ రిలీజ్ Telugu News

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి అందమైన ఫిగరు నువ్వా సాంగ్ రిలీజ్

హీరో నాగ శౌర్య కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బ్యాడ్ బాయ్ కార్తీక్‌లో పవర్ ఫుల్ పాత్రలో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నూతన దర్శకుడు రామ్ దేసినా (రమేష్) దర్శకత్వంలో శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. టీజర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా అందమైన ఫిగరు నువ్వా సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. హారిస్ జయరాజ్ రొమాంటిక్ ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. కృష్ణకాంత్ ఆకట్టుకునే లిరిక్స్ రాశారు. శ్రీధర్ సేన, ప్రియా జెర్సన్ వోకల్స్ మరింత మెలోడీని యాడ్ చేశాయి. సాంగ్ లో నాగ శౌర్య, విధి కెమిస్ట్రీ అదిరిపోయింది…

Read more