Skip to content

#బాలుగీత సినిమా డిసప్పాయింట్ చేయదు: నిర్మాత సుప్రియ యార్లగడ్డ

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన చిత్రం #బాలుగీత. సందీప్ సరోజ్, కేయురి, హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీకి ప్రతాప్ కొల్లారెడ్డి దర్శకత్వం వహించారు. ఆనంద్ రెడ్డి కర్నాటి, హరీష్ కోహిర్కర్ సహా నిర్మాతలు. నవంబర్ 5 నుంచి ఈ చిత్రం ETV Winలో ప్రీమియర్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్‌మీట్‌లో నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.చిన్న సినిమా అంటాం కానీ, చాలా పెద్ద కథ. ఈ కథ చెప్పినప్పుడు ఎలాగైనా సరే దీన్ని సినిమాగా తీయాలి అనిపించింది. అందరూ రిలేట్ అయ్యే కథ ఇది. చాలామంది జీవితాల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగి ఉంటాయి. ETV అనేది మంచి…

Read more