Skip to content
‘ప్రాజెక్ట్ 15M’ టైటిల్ పోస్టర్ రిలీజ్ Telugu News

‘ప్రాజెక్ట్ 15M’ టైటిల్ పోస్టర్ రిలీజ్

మేం వయసుకు వచ్చాం, సినిమా చూపిస్త మావ, హుషారు వంటి పలు విజయవంతమైన చిత్రాలని అందించిన నిర్మాత బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా, కేడీ &co బ్యానర్ పై దీవెల శ్రీనివాస రావు కలసి నిర్మిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ 15M. ఈ చిత్రంతో సాయితేజని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. బెక్కం వేణు గోపాల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా పోస్టర్ ని విడుదల చేశారు. సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ఇంట్రస్టింగ్ గా ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ ఆసక్తిని పెంచింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. త్వరలో హీరో, హీరోయిన్, మిగిలిన నటీనటుల వివరాలు మేకర్స్ తెలియజేస్తారు. రైటర్…

Read more
‘యముడు’ పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను -నిర్మాత బెక్కెం వేణుగోపాల్ Telugu News

‘యముడు’ పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను -నిర్మాత బెక్కెం వేణుగోపాల్

మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌గా ‘యముడు’ అనే చిత్రాన్ని జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు 'ధర్మో రక్షతి రక్షితః' అనేది ఉప శీర్షిక. ఈ చిత్రంలో శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఇది వరకే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ అన్నీ కూడా సినిమా మీద అంచనాల్ని పెంచేశాయి. తాజాగా యముడు ఆడియోలాంచ్ ఈవెంట్‌ను సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదటి పాటను ప్రియాంక, మల్లిక లాంచ్ చేశారు. రెండో పాటను బెక్కెం వేణుగోపాల్ గారు రిలీజ్ చేశారు. మూడో పాటను కే మ్యూజిక్ సీఈవో ప్రియాంక గారు, యముడు నాలుగో పాటను…

Read more