‘అఖండ 2 ది తాండవం గూస్‌బంప్స్ గ్రాండ్ రిలీజ్ టీజర్ రిలీజ్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీనుల మోస్ట్ ఎవైటెడ్ మాస్, డివైన్ ఎంటర్టైనర్ అఖండ 2: ది తాండవం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రేపు ప్రీమియర్లు వుంటాయి. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో వస్తున్న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ టీజర్ విడుదలైంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరియు బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను యొక్క ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాస్ మరియు భక్తితో నిండిన యాక్షన్ దృశ్యం అఖండ 2: ది తాండవం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా…
