Skip to content

“కల్ట్ “ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది – విశ్వక్ సేన్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, తారక్ సినిమాస్ గ్లోబల్ స్లాషర్ ఫిల్మ్ ‘కల్ట్’ రిలీజ్ ట్రైలర్ లాంచ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్ట్’తో ప్రేక్షకులను టెర్రిఫిక్ వరల్డ్ లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం విశ్వక్ సేన్ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తూ, ప్రధాన పాత్రలోనూ నటిస్తున్నారు. తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కకరాల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని, వాస్తవ జీవితంలోని కలవరపరిచే ఘటనల స్ఫూర్తితో రూపొందించిన ఇండియాలోనే తొలి ఒరిజినల్ స్లాషర్ థ్రిల్లర్‌. సినిమా విడుదలకు ఒక రోజు ముందు మేకర్స్ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. మొదటి ట్రైలర్‌లో సినిమా నేపథ్యాన్ని పరిచయం చేస్తూ, ఓ పార్టీలో…

Read more

#CULT ఆడియన్స్‌ను ఒక కొత్త ప్రపంచం లోకి తీసుకెళ్తుంది: విశ్వక్‌సేన్

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్, తారక్ సినిమాస్, గ్లోబల్ స్లాషర్ ఫిల్మ్ ‘#CULT’ డెడ్లీ సర్వైవల్ గేమ్‌ ట్రైలర్ లాంచ్ మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ ‘#CULT’ చిత్రంతో డార్క్ వరల్డ్ లోకి అడుగుపెడుతున్నారు. హీరోగా నటించడంతో పాటు ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించి, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కాకరాల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని, వాస్తవ జీవితంలో చోటుచేసుకున్న భయానక ఘటనల స్ఫూర్తితో రూపొందించిన భారతదేశపు తొలి స్లాషర్ థ్రిల్లర్‌. సినిమా థియేట్రికల్ రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రమాదం, హింస, ఊహించని మలుపులతో నిండిన భయానక ప్రపంచాన్ని ఈ ట్రైలర్ పరిచయం చేస్తోంది. గోవాలోని ఒక నిర్మానుష్య ఐలాండ్…

Read more

#కల్ట్ షూటింగ్ పూర్తి- అక్టోబర్ 30న గ్రాండ్ రిలీజ్

విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో, హీరోగా భారతీయ చలన చిత్రాల్లో నే మొట్ట మొదటి స్లాశర్ గా రూపొందుతున్న కల్ట్ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. మధ్యే విడుదలైన CULT టీసర్ తో ఇటు పరిశ్రమ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి, KGF లాంటి పాన్ ఇండియా భారీ చిత్రాలకు మ్యూజిక్ అందించిన సేన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ గారు అందించిన పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో సంచలనం కాబోతుంది. ఈ సినిమా షూటింగు పూర్తి చేసుకుంది. రామోజీ ఫిలిం సిటీ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వేసిన భారీ సెట్ లో వందలాది మోడల్స్ లతో 40 -50 రోజుల పాటు తెరకెక్కిన కీలక…

Read more

#కల్ట్ షూటింగ్ పూర్తి

విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో, హీరోగా భారతీయ చలన చిత్రాల్లో నే మొట్ట మొదటి స్లాశర్ గా రూపొందుతున్న కల్ట్ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. మధ్యే విడుదలైన CULT టీసర్ తో ఇటు పరిశ్రమ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి, KGF లాంటి పాన్ ఇండియా భారీ చిత్రాలకు మ్యూజిక్ అందించిన సేన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ గారు అందించిన పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో సంచలనం కాబోతుంది. ఈ సినిమా షూటింగు పూర్తి చేసుకుంది. రామోజీ ఫిలిం సిటీ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వేసిన భారీ సెట్ లో వందలాది మోడల్స్ లతో 40 -50 రోజుల పాటు తెరకెక్కిన కీలక…

Read more

విశ్వక్ సేన్, #కల్ట్ సినిమా అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్

మాస్ కా దాస్ విశ్వక్సేన్ తన ప్రతిష్టాత్మక చిత్రం #కల్ట్‌తో రాబోతున్నారు. విభిన్నమైన కథాంశాలతో ప్రయోగాలు చేసే విశ్వక్ ఈ చిత్రంలో నటించడంతో పాటు దర్శకత్వం, కథ, స్క్రీన్‌ప్లే కూడా రాస్తూ ప్రాజెక్ట్ పూర్తి బాధ్యతలను తీసుకున్నారు. తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కాకర్ల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఇండియాస్ ఫస్ట్ అథెంటిక్ స్లాషర్ థ్రిల్లర్గా రూపొందిస్తున్నారు. నిజ జీవితంలో జరిగిన కొన్ని కలవరపరిచే సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమాను రూపొందిస్తున్నారు. డార్క్, ఇంటెన్స్, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్‌గా #CULT తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన ప్రపంచాన్ని, కథా నేపథ్యాన్ని పరిచయం చేస్తూ క్యూరియాసిటీ పెంచింది. అలాగే స్నేహాన్ని పరిచయం చేస్తూ…

Read more

‘#CULT’ నుంచి ఫస్ట్ సింగిల్ ఫ్రెండ్షిప్ సాంగ్ రిలీజ్

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ మరోసారి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. తన కెరీర్‌లో ఎప్పటికప్పుడు విభిన్న కథలతో ముందుకొచ్చే ఆయన ఇప్పుడు #CULT తో పూర్తిగా కొత్త జానర్‌లో రాబోతున్నారు. విశ్వక్‌సేన్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన ఈ చిత్రాన్ని సందీప్ కాకరాల తారక్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. భారతదేశపు తొలి ఆథెంటిక్ స్లాషర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా, నిజ జీవితంలోని భయానక సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది, ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని అందించబోతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై భారీ ఆసక్తిని నెలకొల్పింది. ఆ ఆసక్తిని మరింత పెంచుతూ తాజాగా చిత్ర బృందం తొలి పాట 'హీ ఈజ్ మై దోస్తీ' ని విడుదల చేసింది…

Read more
#కల్ట్ చాలా కసితో తీసిన సినిమా : విశ్వక్‌సేన్ Telugu News

#కల్ట్ చాలా కసితో తీసిన సినిమా : విశ్వక్‌సేన్

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్, తారక్ సినిమాస్, వన్మాయే క్రియేషన్స్ గ్లోబల్ స్లాషర్ ఫిల్మ్ #CULT వైలెంట్ మ్యాడ్నెస్ టీజర్ లాంచ్ మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ మరోసారి బౌండరీస్ ని దాటి ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. ఫలక్‌నుమా దాస్, దాస్ కా ధమ్కీ వంటి చిత్రాలతో హీరో, దర్శకుడు, నిర్మాత, రచయితగా ఆకట్టుకున్న విశ్వక్సేన్ ఇప్పుడు తన స్వీయ రచన, దర్శకత్వంలో #CULT తో రాబోతున్నారు. తారక్ సినిమాస్ బ్యానర్ పై సందీప్ కాకరాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారతీయ సినిమాల్లో తొలి స్లాషర్ జానర్ చిత్రంగా #CULT వాస్తవ ఘటనల నుంచి ప్రేరణ పొందిన రా, అన్‌కంప్రమైజింగ్ సినిమాటిక్ అనుభూతిని అందించనుంది. రక్తంతో తడిసిన, ఇంటన్ లుక్‌లో విశ్వక్ సేన్…

Read more
#CULT పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్ Telugu News

#CULT పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ మరోసారి బౌండరీస్ ని దాటి ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. ఫలక్‌నుమా దాస్, దాస్ కా ధమ్కీ వంటి చిత్రాలతో హీరో, దర్శకుడు, నిర్మాత, రచయితగా ఆకట్టుకున్న విశ్వక్సేన్ ఇప్పుడు తన స్వీయ రచన, దర్శకత్వంలో #CULT తో రాబోతున్నారు. తారక్ సినిమాస్ బ్యానర్ పై సందీప్ కాకరాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారతదేశంలో తొలి స్లాషర్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమా టాలీవుడ్‌లో ఇప్పటివరకు చూడని కొత్త ప్రయత్నంగా నిలవనుంది. ఈరోజు, మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విశ్వక్‌సేన్ సూట్ ధరించి, నోట్లో సిగరెట్‌తో ముందుకు నడుస్తూ కనిపిస్తున్నారు. అతని చేతిలో రక్తంతో తడిసిన గొడ్డలి ఉండగా, అతడు వేసే…

Read more