Skip to content

డార్లింగ్ కృష్ణ, ప్రకాష్ రాజ్ “ఫాదర్” సినిమా టీజర్ రిలీజ్

త్వరలో గ్రాండ్ పాన్ ఇండియా థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న సినిమా డార్లింగ్ కృష్ణ, ప్రకాష్ రాజ్, అమృత అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "ఫాదర్". ఈ చిత్రాన్ని ఆర్ సి స్టూడియోస్ బ్యానర్ పై ఆర్ చంద్రు, యమున చంద్రశేఖర్, ఆనంద్ పండిట్ నిర్మిస్తున్నారు. రాజమోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫాదర్, సన్ బాండింగ్ నేపథ్యంగా సాగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా కథతో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో గ్రాండ్ పాన్ ఇండియా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు "ఫాదర్" సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. "ఫాదర్" సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే - తండ్రి( ప్రకాష్ రాజ్ )ని దేవుడిలా కొలిచే…

Read more
‘బ్రాట్’  తప్పకుండా బిగ్ హిట్ అవుతుంది:  నరేష్ వికే Telugu News

‘బ్రాట్’ తప్పకుండా బిగ్ హిట్ అవుతుంది: నరేష్ వికే

డార్లింగ్ కృష్ణ, మనీషా హీరో హీరోయిన్స్ గా శశాంక్ దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ లింగ్వల్ మూవీ 'బ్రాట్'. డాల్ఫిన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మంజునాథ్ కంద్కూర్ ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి యుద్ధమే రాని సాంగ్ ని రిలీజ్ చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటని నవరసరాయ డాక్టర్ నరేష్ వికే లాంచ్ చేశారు. అర్జున్ జన్య సంగీతం అందించిన ఈ పాటకు సనారె లిరిక్స్ రాశారు. ఈ బ్యూటీఫుల్ లవ్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. సాంగ్ లాంచ్ ఈవెంట్ లో నవరసరాయ డాక్టర్ నరేష్ వికే మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ…

Read more