Skip to content
దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి:  ‘రా కింగ్‌’ మ‌నోజ్ మంచు Telugu News

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి: మ‌నోజ్ మంచు

దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న ఘాట్‌ను హీరో రాకింగ్ మ‌నోజ్ మంచు, త‌న స‌తీమ‌ణి భూమా మౌనిక‌తో క‌లిసి సంద‌ర్శించారు. ఈ క్ర‌మంలో దాస‌రి ఘాట్ దుస్థితిపై యాంక‌ర్ గౌత‌మి షేర్ చేసిన వీడియోపై మ‌నోజ్ రియాక్ట్ కావ‌ట‌మే కాకుండా స్వయంగా ఆ ప్రదేశాన్ని సందర్శించి, శుభ్రపరిచే కార్యక్రమాలను ప్రారంభించారు. దాసరి పట్ల తనకున్న గౌరవాన్ని, ప్రేమ‌ను చాటుకున్నారు. ఈ సంద‌ర్భంగా... 'రా కింగ్' మ‌నోజ్ మంచు మాట్లాడుతూ ‘‘ఈరోజు మ‌న గురువుగారు దాస‌రి నారాయ‌ణ‌రావుగారి వర్ధంతి. నిజానికి ఈరోజు ఆయ‌న వ‌ర్ధంతి అనే విష‌యం నాకు గుర్తు లేదు. నాలుగు రోజుల క్రితం చిత్రపురి కాల‌నీ వైపు వ‌స్తుంటే, గురువుగారి విగ్ర‌హం చూసి ఫ్యామిలీని…

Read more
లెజెండరీ దర్శకుడు, స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణరావు ఘాట్‌ని పునరుద్ధరించిన ‘రా కింగ్’ మనోజ్ మంచు Telugu News

లెజెండరీ దర్శకుడు, స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణరావు ఘాట్‌ని పునరుద్ధరించిన ‘రా కింగ్’ మనోజ్ మంచు

దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు ఘాట్ దుస్థితిపై సోషల్ మీడియాలో యాంకర్ గౌతమి ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియో చూస్తే అక్కడి వాతావరణం, ఆ ఘాట్ స్థితి ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ వీడియో వచ్చిన కొన్ని గంటల్లో ‘రా కింగ్’ మనోజ్ మంచు స్పందించి.. స్వయంగా ఆ ప్రదేశాన్ని సందర్శించి, శుభ్రపరిచే కార్యక్రమాలను ప్రారంభించారు. దాసరి పట్ల తనకున్న గౌరవాన్ని మనోజ్ ఇలా చాటుకున్నారు. . ఈ ఘటనపై సోషల్ మీడియాలో మనోజ్ మంచు స్పందిస్తూ.. ‘‘దాసరి గారి ఘాట్ చుట్టూ ఉన్న ఈ పరిస్థితిని చూసి నిజంగా చాలా బాధ కలిగింది. దాసరి నారాయణరావు గారు తరతరాలకు స్ఫూర్తినిచ్చి, తెలుగు సినిమాకు…

Read more
దర్శక రత్న దాసరి నారాయణరావు గారి స్మారక స్థలాన్ని శుభ్ర పరిచిన విష్ణు మంచు టీం Telugu News

దర్శక రత్న దాసరి నారాయణరావు గారి స్మారక స్థలాన్ని శుభ్ర పరిచిన విష్ణు మంచు టీం

"ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు గారి స్మారక స్థలం శిధిలావస్థలో ఉందని చూపించిన ఒక వీడియోను చూసిన వెంటనే విష్ణు మంచు స్పందించారు. ఆలస్యం చేయకుండా తన బృందాన్ని అక్కడికి పంపించి, స్మారక స్థలం పరిసరాలను శుభ్రపరచడంతో పాటు పునరుద్ధరణ చర్యలు చేపట్టేలా ఆదేశించారు. వారి చొరవతో ఆ ప్రదేశం తిరిగి పరిశుభ్రంగా, గౌరవప్రదమైన స్థితికి చేరుకుంది. దాసరి నారాయణరావు గారి వారసత్వానికి తగిన గౌరవాన్ని అందించేలా ఈ చర్యలు చేపట్టడం విశేషం."

Read more
తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కి  మోహన్ బాబు పదిహేను లక్షలు విరాళం Telugu News

తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కి మోహన్ బాబు పదిహేను లక్షలు విరాళం

దర్శకరత్న దాసరి నారాయణరావు పుట్టిన రోజు (మే 4)ని డైరెక్టర్స్ డేగా తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFDA) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కలయిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సోమవారం నాడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారత చలన చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులెంతో మంది హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో పలు భాషలకు చెందిన ప్రముఖ దర్శకులెందరినో సత్కరించారు. ఈ కార్యక్రమంలో.. మోహన్ బాబు మాట్లాడుతూ .. ‘తండ్రిలాంటి దాసరి గారు లేరనే లోటు నాకు ఈ జీవితాంతం ఉంటుంది. ఓ సాధారణ వ్యక్తిని తీసుకు వచ్చి మోహన్ బాబుగా మార్చారు. హిందీ చిత్ర దర్శకుడు బాల్కి గారికి ఈ అవార్డుని ఇవ్వడం ఆనందంగా ఉంది. దర్శకుడు అనే పదానికి…

Read more