Skip to content

‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ నుంచి ‘ఏదో బాగుందే..’ పాట విడుదల

రాజు వెడ్స్‌ రాంబాయ్‌ చిత్రంతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అఖిల్‌ రాజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'ఏ నిమిషానికి ఏమి జరుగునో'. ఒక విభిన్నమైన సస్పెన్స్ థ్రిల్లర్ రూపొందిస్తున్న ఈ సినిమాలో రతిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సాయితేజ దర్శకుడు. లక్కీ మీడియా, కేడీ అండ్‌ కో బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్‌, దీవెల శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణనంతర పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రం అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం నుంచి కృష్ణకాంత్‌ రచించిన ఏదో బాగుందే అనే లిరికల్‌ వీడియోను ప్రముఖ యువ కథానాయకుడు శ్రీవిష్ణు విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీ విష్ణు మాట్లాడుతూ '' సాంగ్‌ చాలా…

Read more