Skip to content
“దీవాన”   టీమ్ కు  బెస్ట్ విషెస్  అందించిన  హీరో విజయ్ దేవరకొండ Telugu News

“దీవాన” టీమ్ కు బెస్ట్ విషెస్ అందించిన హీరో విజయ్ దేవరకొండ

శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు. "దీవాన" సినిమా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఇటీవల దీవాన చిత్ర ట్రైలర్ రిలీజై ప్రేక్షకుల నుంచి హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. తాజాగా దీవాన మూవీ ట్రైలర్ బాగుందంటూ ప్రశంసలు కురిపించారు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. ట్రైలర్ తోనే సినిమాపై…

Read more
“దీవాన” మూవీ నుంచి ‘తెల్లపోరి…’ లిరికల్ సాంగ్ రిలీజ్ Telugu News

“దీవాన” మూవీ నుంచి ‘తెల్లపోరి…’ లిరికల్ సాంగ్ రిలీజ్

Deewana వన్ సైడ్ లవ్ స్టోరీ లో ఉన్న మ్యాడ్ నెస్ ప్రేక్షకులకు ఆకట్టుకునేలా చూపించబోతోంది. "దీవాన" సినిమా ఇప్పటికే మ్యూజికల్ గా సక్సెస్ అవుతోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన 'ఇది ప్రేమా .. ఇది ప్రేమా..' ఛాట్ బస్టర్ కాగా..ఇప్పుడు ఎనర్జిటిక్ టీజింగ్ సాంగ్ 'తెల్లపోరి...'ని మేకర్స్ రిలీజ్ చేశారు. తెల్లపోరి...' పాటను సంగీత దర్శకుడు ఈశ్వర్ చంద్ స్వరపర్చి, సాహిత్యాన్ని అందించి పాడటం విశేషం. ఈ పాటకు ది క్రింజ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అనే క్యాప్షన్ మంచి జస్టిఫికేషన్ ఇస్తోంది. ఈ పాట ఎలా ఉందో చూస్తే - 'తెల్లపోరి, నా తెల్లపోరి బల్లి కంటే తెల్లగుంటది..తెల్లపోరి, నా తెల్లపోరి బల్లి కంటే తెల్లగుంటది.,…

Read more
హర్షిత్ రెడ్డి “దీవాన” మూవీ నుంచి ‘తెల్లపోరి…’ లిరికల్ సాంగ్ ప్రోమో రిలీజ్ Telugu News

హర్షిత్ రెడ్డి “దీవాన” మూవీ నుంచి ‘తెల్లపోరి…’ లిరికల్ సాంగ్ ప్రోమో రిలీజ్

శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన" గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జూన్ 19 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా వన్ సైడ్ లవ్ స్టోరీ లో ఉన్న మ్యాడ్ నెస్ ప్రేక్షకులకు ఆకట్టుకునేలా చూపించబోతోంది. "దీవాన" సినిమా ఇప్పటికే మ్యూజికల్ గా సక్సెస్ అవుతోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన 'ఇది ప్రేమా .. ఇది ప్రేమా..' ఛాట్ బస్టర్ కాగా..ఇప్పుడు ఎనర్జిటిక్ టీజింగ్ సాంగ్ 'తెల్లపోరి...' ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఫుల్ లిరికల్ సాంగ్ ఈ నెల 28న రిలీజ్ చేయబోతున్నారు. 'తెల్లపోరి...' పాటను…

Read more
జూన్ 19న గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు వస్తున్న హర్షిత్ రెడ్డి “దీవాన” Telugu News

జూన్ 19న గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు వస్తున్న హర్షిత్ రెడ్డి “దీవాన”

శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన" గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జూన్ 19 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుందని ఈ రోజు మేకర్స్ అనౌన్స్ చేశారు. "దీవాన" పోస్టర్ తో ఇది ఒక వన్ సైడ్ లవ్ స్టోరీ లో ఉన్న మ్యాడ్ నెస్ చూపించబోతున్నారు అని అర్థమవుతోంది. ఈ వన్ సైడ్ లవ్ స్టోరీ ఇప్పటికే సాంగ్, టీజర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. "దీవాన" సినిమా టీజర్ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, సింగర్ కార్తిక్ పాడిన ఇది ప్రేమా .. ఇది ప్రేమా..' సాంగ్…

Read more
సమంత చేతుల మీదుగా “దీవాన” నుంచి ఇది ప్రేమ సాంగ్ రిలీజ్ Telugu News

సమంత చేతుల మీదుగా “దీవాన” నుంచి ఇది ప్రేమ సాంగ్ రిలీజ్

- సాంగ్ లాంఛ్ ఈవెంట్ లో అతిథులుగా పాల్గొన్న ప్రముఖ దర్శకులు వెంకీ అట్లూరి, రవికిరణ్ కోలా, నందినీరెడ్డి శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన". స్మేహ మణిమేగలై హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తున్నారు. "దీవాన" సినిమా ఈ వేసవికి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈరోజు ఈ చిత్రం నుంచి ఇది ప్రేమ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా సోషల్ మీడియా…

Read more
“దీవాన” మూవీ టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ Telugu News

“దీవాన” మూవీ టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్

యంగ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన "దీవాన" మూవీ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ సర్కిల్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ కు అందరి దగ్గర నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీగా, కల్ట్ ప్రేమ కథగా ఈ సినిమా ఉంటుందనే అంచనాలు టీజర్ తో ఏర్పడుతున్నాయి. బేబి, అర్జున్ రెడ్డి వైబ్స్ టీజర్ లో కనిపించడంతో అటు ట్రేడ్ సర్కిల్స్ నుంచి కూడా సంప్రదింపులు బాగా జరుగుతున్నాయి. "దీవాన" టీజర్ లో హర్షిత్, స్మేహ మణిమేగలై జంట ఫ్రెష్ గా ఉండటం, బ్యూటిఫుల్ విజువల్స్, బీజీఎంగా వచ్చిన ప్రేమ ఇది ప్రేమ సాంగ్ కూడా అందరికీ ఇన్ స్టంట్…

Read more
సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతున్న హర్షిత్ రెడ్డి “దీవాన” మూవీ Telugu News

సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతున్న హర్షిత్ రెడ్డి “దీవాన” మూవీ

శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తున్నారు. "దీవాన" సినిమాను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమ్మర్ లో "దీవాన" సినిమా గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. "దీవాన" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ సినిమా స్టోరీ పోస్టర్ కు…

Read more