Skip to content

‘హే కన్నమ్మ’ మూవీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను: హీరో యశ్వంత్

దిల్ రాజు ప్రొడక్షన్స్ LLP, హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా, జీ స్టూడియోస్ సమర్పణలో, యశ్వంత్, ధనశ్రీ వర్మ ప్రధాన పాత్రల్లో న్యూ ఏజ్ లవ్ స్టొరీ ‘హే కన్నమ్మ’ ట్రైలర్ లాంచ్ యశ్వంత్, ధనశ్రీ వర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న న్యూ ఏజ్ లవ్ స్టోరీ ‘హే కన్నమ్మ’. శశి కుమార్ ముత్తులూరి రచన, దర్శకత్వంలో, జీ స్టూడియోస్ సమర్పణలో, దిల్ రాజు ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా, బ్యూటిఫుల్ ఎమోషన్స్‌తో కూడిన ఈ…

Read more