Skip to content

‘ధంధా’ రివ్యూ: క్రైమ్, సస్పెన్స్‌తో ఆకట్టుకునే మైక్రో వెబ్ సిరీస్.. దొర సాయి తేజ

మైక్రో వెబ్ సిరీస్‌లకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న తరుణంలో 'చాయ్ షాట్స్' తీసుకొచ్చిన 'ధంధా' కూడా అదే జాబితాలో చేరే ప్రయత్నం చేసింది. కేవలం 64 నిమిషాల నిడివితో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్, తక్కువ సమయంలోనే కథను చెప్పాలనే లక్ష్యంతో తెరకెక్కింది. ఎపిసోడ్‌ల నిడివి చిన్నదే అయినా, ప్రతి భాగం తర్వాత తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని కలిగిస్తుంది. ఈ కథలో అసలు ఆకర్షణ దొర సాయి తేజ. తన గత పనులతో పోలిస్తే ఇందులో చాలా పరిణతి చెందిన నటనను కనబరిచాడు. ఆశయం కోసం ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తిగా అతను చూపించిన తీవ్రత, డైలాగ్ చెప్పే తీరు, స్క్రీన్‌పై కనిపించే కాన్ఫిడెన్స్ పాత్రను బలంగా…

Read more