Skip to content

‘ఓం: చాప్టర్ 1’.. 20న తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తోన్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘ఓం: చాప్టర్ 1 – రుధిరం: ది బ్లడ్ వుడ్’ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సిద్ధమైంది. నవంబర్ 20న ఈ సినిమాను గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనుంది. జాతీయ అవార్డులు అందుకున్న వెర్సటైల్ స్టార్ ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాలో సాయి పల్లవి, శ్రీలీల, నజీరుద్దీన్ షా, ఇంద్రన్స్, చైతు జొన్నలగడ్డ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అమరన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఆసక్తికరమైన కథ,కథనాలు, అద్భుతమైన నటన, హైఓల్టేజ్…

Read more

‘ఓం’ మూవీలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సాయిపల్లవి

వెర్స‌టైల్ స్టార్ హీరో ధనుష్ క‌థానాయ‌కుడిగా.. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న‌ భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓం – చాప్టర్ 1: ఉధిరం – ది బ్లడ్ వుడ్’ నుంచి హీరోయిన్‌ సాయిపల్లవి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో విడుదలైంది. ఈ సినిమాలో ఆమె నిత్యారెడ్డి అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటివరకు చేయని విభిన్నమైన పాత్రలో సాయిపల్లవి ఆకట్టుకుంటున్నారు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆమె తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. సాయి ప‌ల్ల‌వి పాత్ర విష‌యానికి వ‌స్తే.. నిత్యారెడ్డి తెలివితేటలు, నిజాయతీ, అనుభవం ఉన్న యువ పోలీస్ ఆఫీసర్‌గా పరిచయమైంది. గతంలో సీబీఐ, ఇంటర్‌పోల్‌లో పనిచేసిన ఆమె.. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చేపట్టిన ‘ఆపరేషన్…

Read more

ధనుష్ ‘ఓం’ నుంచి రిలీజైన సెకండ్ సాంగ్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్

‘వీళా వీర‌’ అంటూ తమిళంలో.. ‘వీర వీర’ అంటూ తెలుగు, హిందీలో ఆకట్టుకుంటోన్న పాట‌ వెర్స‌టైల్ స్టార్ ధనుష్ హీరోగా, రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓం – చాప్టర్ 1: ఉదిరం’ సినిమా నుంచి విడుదలైన రెండో పాట ‘వీళా వీర’కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వ‌స్తోంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన ఈ పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంటూ, సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. హీరో ప‌వ‌ర్‌, పరాక్రమం, గంభీరమైన వ్యక్తిత్వం, వీరోచిత విన్యాసాలను ఆవిష్కరిస్తూ రూపొందించిన ఈ పాట అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఉత్సాహభరితమైన ప్రదర్శన, హీరో పాత్రను శక్తిమంతంగా చూపించిన తీరు సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. ఈ పాటకు సాయి అభ్యంకర్ సంగీతం…

Read more

‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’ నుంచి మమ్ముట్టి గ్లింప్స్ రిలీజ్

హీరో ధనుష్ లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన టైటిల్ ఫ‌స్ట్ స్ట్రైక్ వీడియో, ‘అలా కా లూవా’ సాంగ్‌ ఫ్యాన్స్‌, సినీ అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని, ఆసక్తిని నింపింది. ఈ క్ర‌మంలో ఓం మూవీలో కీల‌క పాత్ర‌లో న‌టించిన‌ మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి పుట్టిన‌రోజు (సెప్టెంబ‌ర్ 7) సంద‌ర్భంగా ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన బ‌ర్త్ డే స్పెష‌ల్ వీడియో గ్లింప్స్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’ చిత్రంలో మ‌మ్ముట్టి ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నారు. ఆయ‌న గురించి ఇంట‌ర్‌పోల్ ఆఫీస‌ర్స్ వెతుకుతుంటే ఆయ‌నేమో త‌న‌కేమీ ప‌ట్ట‌న‌ట్లు క్రికెట్ మ్యాచ్ చూస్తుండ‌టం వంటి సీన్స్‌ను ఈ బ‌ర్త్ డే స్పెష‌ల్ వీడియోలో చూడొచ్చు. అస‌లు మ‌మ్ముట్టి పాత్ర ఎలా…

Read more

హీరో ధనుష్ ‘ఓం’ .. అక్టోబర్ 16న విడుదలకు సన్నాహాలు

జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ ప్రధాన పాత్రలో 'ఆర్ టేక్ స్టూడియోస్', 'వండర్‌బార్ ఫిలిమ్స్' సంయుక్తంగా #D55 ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది. 'అమరన్' లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ కొత్త చిత్రానికి ‘ఓం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా.. 'వండర్‌బార్ ఫిలిమ్స్' ప్రతినిధి శ్రేయస్ మాట్లాడుతూ .. ‘దర్శకుడు రాజ్ కుమార్ ధనుష్ గారికి నా కృతజ్ఞతలు. మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాలలో ఇది కూడా ఒకటి. నా సినీ ప్రయాణంలో ఇదే అత్యధిక బడ్జెట్ చిత్రమని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా, 'ఆర్ టేక్ స్టూడియోస్'తో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. తమిళంలో…

Read more
నాలుగు రోజుల్లో రూ. 4.8 కోట్ల గ్రాస్ కలెక్ష‌న్స్ సాధించి న ధ‌నుష్ ‘కర’ Telugu News

నాలుగు రోజుల్లో రూ. 4.8 కోట్ల గ్రాస్ కలెక్ష‌న్స్ సాధించి న ధ‌నుష్ ‘కర’

ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఇషారి కె. గణేష్ నిర్మించిన ఈ చిత్రానికి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఏప్రిల్ 30న తెలుగు రాష్ట్రాల్లో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ బ్యానర్ మీద సిహెచ్ సతీష్ కుమార్, రాజేష్ కుమార్ బొబ్బర రిలీజ్ చేశారు. రిలీజ్ రోజు నుంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల‌తో దూసుకెళ్తోంది. నాలుగు రోజుల్లోనే సినిమా రూ.4.8 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించటం విశేషం. ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన చిత్రాల‌తో త‌న‌దైన స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ధ‌నుష్…

Read more
‘కర’ గొప్ప విజయాన్ని సాధిస్తుంది –  సీహెచ్. సతీష్ కుమార్ Telugu News

‘కర’ గొప్ప విజయాన్ని సాధిస్తుంది – సీహెచ్. సతీష్ కుమార్

ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. ఈ మూవీకి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఏప్రిల్ 30న విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ అధినేత సీహెచ్. సతీష్ కుమార్ మీడియాతో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఆయన ఏం చెప్పారంటే.. * మాది విశాఖపట్నం. చిన్న సినిమాల్ని కొంటూ డిస్ట్రిబ్యూషన్ స్టార్ చేశాను. ఆ తరువాత ఓ మూవీని కూడా నిర్మించాను. ‘అర్జున్ రెడ్డి’, ‘కబాలి’, ‘సింగం 3’, ‘సలార్’, ‘కాంతారా చాప్టర్ 1’ వంటి సినిమాల్ని ఉత్తరాంధ్రలో డిస్ట్రిబ్యూషన్ చేశాను. ధనుష్ గారి ‘ధర్మయోగి’ సినిమాని…

Read more
‘క‌ర‌’ ట్రైల‌ర్‌.. ఏప్రిల్ 30న మూవీ రిలీజ్ Telugu News

*అంచ‌నాలను రెట్టింపు చేసిన ధ‌నుష్ ‘క‌ర‌’ ట్రైల‌ర్‌. ఏప్రిల్ 30న సినిమా గ్రాండ్ రిలీజ్*

ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఇషారి కె. గణేష్ నిర్మించిన ఈ చిత్రానికి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఏప్రిల్ 30న తెలుగు రాష్ట్రాల్లో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ బ్యానర్ మీద సిహెచ్ సతీష్ కుమార్, రాజేష్ కుమార్ బొబ్బర రిలీజ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన టీజ‌ర్‌, ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌తో సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ అయ్యాయి. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ ‘క‌ర‌’ తెలుగు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. గ‌ల్ఫ్ దేశాల‌పై ఇరాన్ గ‌తంలో చేసిన యుద్ధానికి సంబంధించిన వార్త‌లు రేడియోలో వినిస్తుంటాయి…

Read more
ఏప్రిల్ 30న రాబోతోన్న ‘కర’  అద్భుతాలు సృష్టిస్తుంది. – హీరో ధనుష్ Telugu News

ఏప్రిల్ 30న రాబోతోన్న ‘కర’ అద్భుతాలు సృష్టిస్తుంది. – హీరో ధనుష్

ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. ఈ మూవీకి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఏప్రిల్ 30న విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, బుచ్చిబాబు సానా, వెంకీ అట్లూరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో.. ధనుష్ మాట్లాడుతూ .. ‘‘కర’ అనేది ఓ సాధారణ యువకుడి కథ. విఘ్నేశ్ లాంటి ఓ గొప్ప వ్యక్తి నుంచి ఈ కథ వచ్చింది. విఘ్నేశ్ రాజా పేరు గుర్తు పెట్టుకోండి. ఇక…

Read more
ధనుష్ ‘కర’ తెలుగు టీజర్ విడుదల Telugu News

ధనుష్ ‘కర’ తెలుగు టీజర్ విడుదల

‘పంటో.. గ‌డ్డో పాప‌మో..పుణ్య‌మో త‌ను నాటింది..త‌నే న‌రుక్కోవాలి నేను నాటిన విత్త‌నం ఇప్పుడు కోత కొచ్చింది అంత కంటే ముందు నామీద ప‌డ్డ మ‌చ్చ‌ని తుడిచేయాలి న‌న్ను న‌మ్ముకున్న వారిని ముందుకు తీసుకెళ్లాలి నా పేరు క‌ర‌సామి’’ అని ఓ యువ‌కుడు త‌న బాధ‌ను వ్య‌క్తం చేస్తున్నాడు..... ఇంత‌కీ క‌ర‌సామి మీద ప‌డ్డ మ‌చ్చ ఏంటి? అత‌ను త‌నకు ఎదురైన స‌మ‌స్య‌ను ఎలా దాటి త‌నపై ప‌డ్డ మ‌చ్చ‌ను తుడుచుకున్నాడు.. అనేది తెలుసుకోవాలంటే వెర్సటైల్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన ‘కర’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. ఏప్రిల్ 30న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఇషారి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. ఈ మూవీకి విఘ్నేశ్…

Read more