Skip to content
ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా ‘ఎల్లిపాయకారం రెస్టారెంట్’ ప్రారంభం Telugu News

ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా ‘ఎల్లిపాయకారం రెస్టారెంట్’ ప్రారంభం

▪️నాటు నాటు రుచులతో గచ్చిబౌలిలో 'ఎల్లిపాయకారం రెస్టారెంట్' ▪️*పాల్గొన్న పలు సినీ, రాజకీయ ప్రముఖులు* హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో ప్రముఖ ఫుడ్ బ్రాండ్ 'ఎల్లిపాయకారం' నూతన అవుట్‌లెట్ ను ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఘనంగా ప్రారంభించారు. గచ్చిబౌలిలోని ఎల్లో సఫైర్ హోటల్స్ వ‌ద్ద జ‌రిగిన‌ ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ సెలెబ్రేటీలు హాజరై సందడి చేశారు. ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, న‌టి కె సుధ, న‌టులు మధు దామరాజు, మహేష్ ఆచంట, షఫీ, ద‌ర్శ‌కుడు కార్తీక్ దండు త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని రుచుల‌ను ఆస్వాదించారు. ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. సాంప్రదాయ ఆరోగ్యకరమైన ఎల్లిపాయ కారంను నగర ప్రజలకు అందించడం అభినందనీయం. ఎల్లిపాయ…

Read more