Skip to content

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ఎన్టీఆర్‌

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో ఫహాద్ ఫాజిల్ హీరోగా న‌టించిన‌ ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’. ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్ల మీద శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ నిర్మించిన ఈ చిత్రానికి శశాంక్ ఏలేటి దర్శకుడు. అక్టోబర్ 2న మూవీ రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు.ఈ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్య‌క్ర‌మంలో.. హీరో ఫాహద్ ఫాజిల్ మాట్లాడుతూ ‘‘ఇంత అభిమానం ఎప్పుడూ చూడలేదు. ఈ…

Read more

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి : ఫహాద్ ఫాజిల్

ఫ‌హాద్ ఫాజిల్ హీరోగా ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్ల మీద శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ నిర్మించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ ఏలేటి దర్శకుడు. అక్టోబర్ 2న మూవీ రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో శనివారం ఫ‌హాద్ ఫాజిల్ మీడియాతో ముచ్చటించారు. సినిమా గురించి ఆయ‌న చెప్పిన‌ విశేషాలివే.. * ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా చేయటానికి కారణమేంటి? - కార్తికేయ నాకు ఫోన్ చేసిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ కథ గురించి చెప్పారు. శశాంక్ వచ్చి కథ చెప్పారు. నా జీవితంలో అసలు ఇలాంటి ఓ కథను వినలేదు. విన్న వెంటనే నాకు చాలా నచ్చింది. ఈ సినిమాని…

Read more

‘పిక్ నిక్ ’ ఫస్ట్ లుక్ రిలీజ్

‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’తో భారీ గ్లోబల్ సక్సెస్‌ను అందుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ భావన స్టూడియోస్ తమ కొత్త సినిమాను ప్రకటించింది. ‘పిక్ నిక్ ’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో సందీప్ ప్రదీప్, ఇంద్రజిత్ సుకుమారన్, దిలీష్ పోతన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఫ్యామిలీ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా 2027 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ‘ప్రేమలు’, ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’ విజయాల తర్వాత భవానా స్టూడియోస్ నుంచి వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే సౌత్ ఇండియాలో మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమాతో రచయిత కిరణ్ జోసీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సెన్సేషనల్ హిట్స్ ‘ప్రేమలు’, ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’ చిత్రాలకు…

Read more

‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరిస్తుంది: హీరో, నిర్మాత ఫహద్ ఫాసిల్

నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’. ‘ప్రేమలు’ ఫేమ్ గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల మలయాళంలో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత, హీరో ఫహద్ ఫాసిల్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో నేను హైదరాబాద్‌కు తరచూ వస్తున్నాను. ఇది నాకు నా సొంత ఊరులా మారింది. ఇక్కడి ప్రేక్షకుల ప్రేమ, అభిమానం నాకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తున్నాయి. ‘ప్రేమలు’తో తెలుగు ప్రేక్షకులతో మా అనుబంధం మరింత బలపడింది…

Read more

అక్టోబర్ 2న ‘డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్’ రిలీజ్

వైవిధ్యమైన పాత్రల్లో నటించి విల‌క్ష‌ణ న‌టుడిగా పేరు పొందిన స్టార్ యాక్ట‌ర్ ఫ‌హాద్ ఫాజిల్‌, ఇండ‌స్ట్రీ హిట్ బాహుబ‌లి మూవీని నిర్మించిన మేక‌ర్స్‌తో పాటు సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి క‌ల‌యిక‌లో రూపొందుతోన్న చిత్రం ‘డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్’. షోయింగ్ బిజినెస్ బ్యాన‌ర్‌పై తొలిసారి డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రేమ‌లు చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఎస్.ఎస్. కార్తికేయ..ఇప్పుడీ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌ను ఇండియ‌న్ సినిమాకు గ‌ర్వ‌కార‌ణంగా నిలిచిన బాహుబ‌లి ఫ్రాంచైజీ నిర్మాతలైన ఆర్కా మీడియాతో క‌లిసి రూపొందిస్తున్నారు. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రానికి శశాంక్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ ఫహాద్ ఫాసిల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత‌లు శోభు యార్లగడ్డ, ప్రసాద్…

Read more

‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ సెప్టెంబర్ 4న తెలుగులో రిలీజ్

నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’. ‘ప్రేమలు’ ఫేమ్ గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల మలయాళంలో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ లో ఫన్ లవ్ ఎంటర్ టైమెంట్ అదిరిపోయింది. నివిన్ పౌలీ జస్టిన్ పాత్రలో కనిపించారు. 2005లో ఆన్‌లైన్‌లో క్యాసెట్ పాటలను కన్వర్ట్ చేసి అప్‌లోడ్ చేస్తూ తనకు తానే ‘MP3King’ అనే పేరు పెట్టుకున్న జస్టిన్ పాత్రలో పరిచయం కావడం ఆకట్టుకుంది. మమితా బైజు కాలేజీ విద్యార్థినిగా, గిటార్…

Read more

‘డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్’ మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్ ‘కేకు వాకు’ రిలీజ్

వైవిధ్యమైన పాత్రల్లో నటించి విల‌క్ష‌ణ న‌టుడిగా పేరు పొందిన స్టార్ యాక్ట‌ర్ ఫ‌హాద్ ఫాజిల్‌, ఇండ‌స్ట్రీ హిట్ బాహుబ‌లి మూవీని నిర్మించిన మేక‌ర్స్‌తో పాటు సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి క‌ల‌యిక‌లో రూపొందుతోన్న చిత్రం ‘డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్’. షోయింగ్ బిజినెస్ బ్యాన‌ర్‌పై తన తొలిసారి డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రేమ‌లు చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఎస్.ఎస్. కార్తికేయ..ఇప్పుడీ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌ను ఇండియ‌న్ సినిమాకు గ‌ర్వ‌కార‌ణంగా నిలిచిన బాహుబ‌లి ఫ్రాంచైజీ నిర్మాతలైన ఆర్కా మీడియాతో క‌లిసి రూపొందిస్తున్నారు. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రానికి కొత్త దర్శకుడు శశాంక్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ ఫహాద్ ఫాసిల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత‌లు…

Read more

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఈ మధ్య కాలంలో ఇలాంటి జానర్‌లో సినిమా రాలేదు: నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ

ఫ‌హాద్ ఫాజిల్ హీరోగా ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి సమ‌ర్ప‌ణ‌లో ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ యేలేటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 11న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను సోమవారం నాడు రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ కార్యక్రమంలో.. నిర్మాత ఎస్.ఎస్ కార్తికేయ మాట్లాడుతూ .. ‘‘ఫహాద్ ఫాజిల్ గారితో సినిమా నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ టీజర్ చూసే ఉంటారు. అందరికీ నచ్చే ఉంటుంది. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మనసుకు హత్తుకునే చిత్రం. ఇకపై నుంచి రాబోయే కంటెంట్‌ని…

Read more
దేవ్ పారు సినిమా నుంచి నా ప్రాణమంత సాంగ్ లాంచ్ Telugu News

దేవ్ పారు సినిమా నుంచి నా ప్రాణమంత సాంగ్ లాంచ్

ఏకే ప్రోడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న దేవ్ పారు చిత్రం నుంచి ఈ రోజు నా ప్రాణమంత అనే పాట విడుదల అయింది. సింగర్ కాలభైరవ పాడిన ఈ పాట డైరెక్టర్ కృష్ణ చైతన్య చేతుల మీదుగా ఈ విడుదల అయింది. ఈ పాట ఆదిత్యమ్యూజిక్ లో శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. కాలభైరవతో కలిసి పనిచేశాను. ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. దేవ్ పారు మూవీ ఒక ఫ్రెష్, ఎమోషనల్ లవ్ స్టోరీ అని యూత్‌ను ఆకట్టుకుంటుందని చెప్పారు. సినిమాకు అందరూ రిలేట్ అవుతారని చెప్పారు. పాట కూడా చాలా బాగుంది. ఆడియెన్స్ సపోర్ట్…

Read more