దర్శక, నిర్మాతలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్
ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ పున:ప్రారంభం అయిన నాటి నుండి మన అసోసియేషన్ ఉనికిని చాటు కోవడం కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని ముఖ్యులైన నిర్మాతలకు, దర్శకులకు, నటీనటులకు వారి జన్మదినం సందర్భంగా ..కలిసి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తరుపున శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అందులో భాగంగా ఈ రోజు ఎన్నో విజయవంతమైన సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించిన వివేక్ కూచిభట్ల పుట్టిన రోజు సందర్భంగా ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసాం. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ యాభైఎనిమిది సంవత్సరాల వయసు గలది. సినిమా జర్నలిజంలో భీష్మాచార్యులైనటువంటి పియస్‌ఆర్ ఆంజనేయ శాస్త్రి, గుడిపూడి శ్రీహరి,గౌతం, వరదాచారి లాంటి వారు స్థాపించిన సంస్థ ఇటీవలే పున:…
