Skip to content

‘మిర్జాపూర్‌ ది మూవీ’ స్టాండలోన్‌ ఫిల్మ్‌ : దివ్యేందు శర్మ

బాలీవుడ్‌ స్టార్స్‌ పంకజ్‌ త్రిపాఠి, దివ్యేందు, అలీ ఫజల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్‌ యాక్షన్‌ డ్రామా ‘మిర్జాపూర్‌ ది మూవీ’. టాప్‌ వెబ్‌ సిరీస్‌ ‘మిర్జాపూర్‌’కు కొనసాగింపుగా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. గుర్మీత్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రితేష్‌ సిధ్వాని, ఫర్హాన్‌ అక్తర్‌ నిర్మించారు. ‘మిర్జాపూర్‌ ది మూవీ’ సెప్టెంబర్‌ 4న హిందీ, తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘మిర్జాపూర్‌ ది మూవీ’ చిత్ర బృందం హైదరాబాద్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ప్రెస్ మీట్ లో పంకజ్‌ త్రిపాఠి మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం. మిర్జాపూర్‌ వెబ్‌ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా చాలా అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు మేము దీన్ని పెద్ద…

Read more

‘మిర్జాపూర్: ది మూవీ’ టీజర్ విడుదల

దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ ఫ్రాంచైజీ "మిర్జాపూర్ : ది మూవీ" టీజర్ విడుదలైంది. ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన మిర్జాపూర్ కథ ఇప్పుడు తొలిసారిగా భారీ స్థాయిలో థియేటర్లలోకి రానుంది. 2018లో ప్రారంభమైన మిర్జాపూర్ కథా ప్రయాణాన్ని కొనసాగిస్తూ, ఈ సినిమా కొత్త మరియు ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 4, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. టీజర్‌లో అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి దివ్యేందు తమ పాత్రలతో మరోసారి కనిపించగా, అభిమానుల అభిమాన పాత్ర బబ్లు పండిట్‌గా జితేంద్ర కుమార్ కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే రవి కిషన్ కొత్త పాత్రలో చేరి కథకు మరింత బలం చేకూర్చారు. ఇక అభిషేక్…

Read more