Skip to content

‘హైకూ’ చిత్రీకరణ పూర్తి.. పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభం

‘కోర్ట్’ సినిమాలో చక్కటి నటనతో తెలుగు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న హీరోయిన్ శ్రీదేవి లేటెస్ట్ మూవీ ‘హైకూ’. ఈ బహుభాషా చిత్రంలో శ్రీదేవితో పాటు ఏగన్, ‘మిన్నల్ మురళి’ మూవీ ఫేమ్ ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి. అరుళానందు, మాథేవో అరుళానందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యువరాజ్ చిన్నసామి కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నాలుగు షెడ్యూళ్లలో 90 రోజుల చిత్రీకరణతో మొత్తం షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా... డైరెక్టర్ యువరాజ్ చిన్నసామి మాట్లాడుతూ, ‘‘‘హైకూ’ సినిమాను అనుకున్న ప్లానింగ్ ప్రకారం పూర్తి చేశాం. ఇది మా ఎంటైర్ టీమ్‌కు చాలా…

Read more
‘హైకూ’ షూటింగ్ స్టార్ట్.. సినిమాను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ Telugu News

‘హైకూ’ షూటింగ్ స్టార్ట్.. సినిమాను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్

ప్రపంచ స్థాయి ఓటీటీ దిగ్గజాల్లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్.. డిఫరెంట్ కంటెంట్ సినిమాలు, సిరీస్‌లు రూపొందిస్తూ.. మరోవైపు భారీ క‌థ‌లు, బడ్జెట్ ఉన్న స్టార్ హీరోల సినిమాల హక్కులను కూడా సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో ఏగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘హైకూ’ సినిమా కూడా చేరినట్లు నిర్మాతలు సగర్వంగా వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తికాక ముందే డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషం. సాధారణంగా థియేట్రికల్ రన్ చూసిన తర్వాతే ఓటీటీ సంస్థలు డిజిటల్ హక్కుల కోసం ప్రయత్నిస్తాయి. కానీ ‘హైకూ’ సినిమా విడుదలకు ముందే డిజిటల్ డీల్ క్లియర్ కావడం పెద్ద విషయం. ఈరోజు ఉదయం (ఫిబ్రవరి 1) షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. త‌మిళ…

Read more
‘హైకు’ ఫస్ట్ లుక్ విడుదల Telugu News

‘హైకు’ ఫస్ట్ లుక్ విడుదల

నిజాయితీతో, భావోద్వేగపూరిత కథలను ప్రోత్సహిస్తూ అందరి దృష్టిని ఆక‌ర్షిస్తూ వేగంగా ఎదుగుతోన్న‌ నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్. డా. అరుళ‌నందు, మాథ్యో అరుళ‌నందు ఆధ్వర్యంలో ఈ నిర్మాణ సంస్థ తమ మూడో చిత్రంగా ‘హైకు’ని ప్రకటించింది. నిర్మాత‌ల్లో ఒక‌రైన డాక్ట‌ర్ అరుళ‌నందు పుట్టిన‌రోజు (డిసెంబ‌ర్ 5) సంద‌ర్భంగా హైకు ఫస్ట్ లుక్ణు మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళ మరియు మళయాళం భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది. ‘హైకూ’ చిత్రంలో ఏగన్ హీరోగా న‌టిస్తున్నారు. ఆయ‌న‌తో పాటు కోర్ట్‌: కోర్ట్ వ‌ర్సెస్ ఏ నోబ‌డి ద్వారా గుర్తింపు పొందిన శ్రీదేవి అపల్ల, మిన్న‌ల్ ముర‌ళి చిత్రంతో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన ఫెమినా జార్జ్ ప్ర‌ధాన పాత్ర‌లను…

Read more