Skip to content

వస్త్ర బ్రాండ్ HIDI ప్రారంభించిన నటి అనన్య నాగళ్ల

తెలుగు నటి అనన్య నాగళ్ల మహిళా సాధికారతను ప్రోత్సహిస్తూ వెళ్ళే ప్రయాణంలో మరొక మెట్టు ఎక్కారు. మహిళలను ప్రోత్సహిస్తూ ఆమె ప్రారంభించిన HIDI బ్రాండ్ లో పూర్తిగా మహిళా ఉద్యోగులే ఉండేలా చేశారు. నటి అనన్య నాగళ్ల ఇప్పటికే అనేక సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ తనదైన ముద్రను వేసుకున్నారు. సమాజ బాధ్యతగా ఆమె తన వంతు ప్రయత్నంగా ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రిలకు రెండున్నర లక్షల రూపాయలు రాష్ట్రంలో వరదలు వచ్చిన విపత్తు సమయంలో ఆర్థిక సాయం చేసిన తొలి మహిళా నటిగా ముందుకు వచ్చారు. అలాగే వృద్ధులకు, మహిళలకు, చిన్న పిల్లలకు తనదైన శైలిలో సమాజ సేవ చేస్తూ ముందుకు వచ్చారు. అదేవిధంగా ఆమె తన…

Read more