“ఆపరేషన్ అరుణారెడ్డి” టీజర్ విడుదల
ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం "ఆపరేషన్ అరుణారెడ్డి" టీజర్‌ను ఈరోజు (జూన్ 17, 2026) ఉదయం 11:14 గంటలకు చిత్ర యూనిట్ ఘనంగా విడుదల చేసింది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం, ఇప్పుడు విడుదలైన టీజర్‌తో మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. సమాజంలోని కీలక అంశాలను స్పృశిస్తూ, వినోదాత్మకంగా సాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందినట్లు టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో హిందోళ చక్రవర్తి, ఆయేషా భాను, కాజల్ కథానాయికలుగా నటించగా, సుధాకర్ అక్కినపల్లి ఛాయాగ్రహణం అందించారు. మహవీర్ సంగీతం సమకూర్చారు. టీజర్ విడుదల సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, "ఆపరేషన్…
