Skip to content

శాన్‌ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M విజయోత్సవం

శాన్‌ఫ్రాన్సిస్కో (కాలిఫోర్నియా): అమెరికాలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సైకాలజికల్ థ్రిల్లర్ 'M4M (మోటివ్ ఫర్ మర్డర్)' మూవీ 60 రోజుల విజయోత్సవాన్ని జూలై 18, 2026న శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని సినీ లౌంజ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో దర్శక-నిర్మాత మోహన్ వడ్లపట్ల, హీరోయిన్ Jo Sharma కలిసి 'M4M-2' సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి M4M అభిమానులు, కమ్యూనిటీ నాయకులు, సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, విశిష్ట అతిథులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేక్ కట్ చేసి చిత్ర విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. అనంతరం చిత్ర బృందాన్ని అభినందిస్తూ ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శక-నిర్మాత Mohan Vadlapatla, M4M విజయానికి ప్రేక్షకుల అపారమైన ఆదరణే ప్రధాన కారణమని…

Read more
జూన్ 19 నుండి ఓటీటీలోకి వస్తున్న “ఎం4ఎం” Telugu News

జూన్ 19 నుండి ఓటీటీలోకి వస్తున్న “ఎం4ఎం”

దర్శకుడు, నిర్మాత మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన, అమెరికన్ నటి Jo Sharma హీరోయిన్ గా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ “ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్)” మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులు, మీడియా ప్రతినిధులు మరియు సినీ విమర్శకుల నుంచి విశేష ఆదరణను పొందింది. Jo Sharma, సమ్బీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఐఎండీబీలో 9.1/10, బుక్ మై షోలో 9.6/10 వంటి అద్భుతమైన రేటింగ్స్‌ను సాధించింది. అలాగే పలు ప్రముఖ దినపత్రికలు, టెలివిజన్ ఛానెల్లు మరియు వినోద వెబ్‌సైట్లు ఈ చిత్రానికి 5లో 3.5 వరకు రేటింగ్స్ ఇస్తూ ప్రశంసించాయి. భారత్‌తో పాటు అమెరికాలోని ప్రేక్షకులు కూడా ఈ చిత్ర విజయాన్ని ఘనంగా జరుపుకుంటూ, ఇటీవలి…

Read more
టాలీవుడ్‌లో ప్రత్యేకత చాటుకున్న ‘ఎం4ఎం’ మూవీ Telugu News

టాలీవుడ్‌లో ప్రత్యేకత చాటుకున్న ‘ఎం4ఎం’ మూవీ

▪️స‌క్సెస్‌ఫుల్‌గా థియేట‌ర్‌ల‌లో 2వ వారం ▪️ ప్రశంసలు అందుకుంటున్న జో శర్మ ▪️ త్వరలో ప్రముఖ OTTలో స్ట్రీమింగ్‌కు సిద్ధం సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ అంటేనే ఒక ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ఇప్పటివరకు రాని ఒక వినూత్నమైన 'సైకాలజికల్ క్రైమ్ థ్రిల్లర్' సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, అందరినీ ఆకట్టుకుంటోంది ‘ఎం4ఎం' (Motive for Murder). గత వారం విడుదలైన ఈ చిత్రం రెండ‌వ వారం కూడా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అంతేకాకుండా, IMDb, BookMyShow వంటి ప్లాట్‌ఫామ్‌లలో టాప్ రేటింగ్స్‌ను సొంతం చేసుకుంటోంది. సరికొత్త కాన్సెప్ట్‌, థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే, ఉత్కంఠభరిత కథనంతో రూపొందిన ఈ సినిమా టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మోహ‌న్ మీడియా క్రియేష‌న్స్ బ్యానర్‌పై, McWin…

Read more
కొత్తద‌నంతో కూడిన సినిమాలు చేయ‌డ‌మే ఇష్టం –  డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల Telugu News

కొత్తద‌నంతో కూడిన సినిమాలు చేయ‌డ‌మే ఇష్టం – డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల

▪️కొత్తద‌నంతో కూడిన సినిమాలు చేయ‌డ‌మే ఇష్టం ▪️ 'M4M' ఒక డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ ▪️ రిలీజ్‌కు ముందే 15 ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డులు ▪️ మే 8న "M4M (మోటివ్ ఫర్ మర్డర్)" విడుదల ▪️ 5 భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన "M4M" మూవీ టాలీవుడ్‌లో 'మల్లెపూవు', 'మెంటల్ కృష్ణ’, ‘కలవరమాయే మదిలో’ లాంటి విజయవంతమైన సినిమాలను నిర్మించిన అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న‌ మోహన్ వడ్లపట్ల కొత్త సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ సారి ద‌ర్శ‌కునిగా మారారు. అమెరికన్ నటి జో శర్మ (Jo Sharma) ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M (Motive For Murder) చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా…

Read more
‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’ అనిపించుకోవడమే నా లక్ష్యం: హీరోయిన్ జో శర్మ Telugu News

‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’ అనిపించుకోవడమే నా లక్ష్యం: హీరోయిన్ జో శర్మ

▪️"M4M (మోటివ్ ఫర్ మర్డర్)" హైలైట్స్ చెప్పిన హీరోయిన్ ▪️ ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు ▪️ రిలీజ్‌కు ముందే 15 ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డులు ▪️ మే 8న "M4M (మోటివ్ ఫర్ మర్డర్)" విడుదల ▪️ 5 భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన "M4M" మూవీ ▪️ సినిమాలో విల‌న్ ఎవ‌రో చెబితే రూ. ల‌క్ష ప్రైజ్ మ‌నీ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన మూవీ "M4M (మోటివ్ ఫర్ మర్డర్)". అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M (Motive For Murder) చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. PVR Inox Pictures ద్వారా విడుదలవుతున్న…

Read more
ఘనంగా   ‘M4M’ ప్రీ రిలీజ్ వేడుక Telugu News

ఘనంగా ‘M4M’ ప్రీ రిలీజ్ వేడుక

అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M (Motive For Murder) చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. PVR Inox Pictures ద్వారా విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా తెలుగు సినీ దర్శకుల సంఘం (TFDA) అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, సీనియర్ డైరెక్టర్ వి. సముద్ర హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా దర్శకుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో…

Read more
మే 8న రిలీజ్ కానున్న ‘M4M’ Telugu News

మే 8న రిలీజ్ కానున్న ‘M4M’

▪️ప్రపంచవ్యాప్తంగా 5 భాష‌ల్లో రిలీజ్ ▪️ దర్శకుడు మోహన్ వడ్లపట్ల స్వీయ నిర్మాణం ▪️ పాన్ ఇండియా థ్రిల్లర్‌గా ‘ఎం4ఎం (Motive for Murder) ఉత్కంఠభరిత హత్యా కథాంశంతో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం (M4M – Motive for Murder)’ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు కాబోతోంది. అమెరికన్ నటి జో శర్మా, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “M4M (Motive for Murder)” పాన్ ఇండియా సినిమాగా ఐదు భాష‌ల్లో విడుద‌ల కానుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ వడ్లపట్ల స్వీయ నిర్మాణంలో మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్‌పై, McWin Group USA సహకారంతో రూపొందించారు. భారతదేశంలో ఈ చిత్రాన్ని PVR Inox…

Read more