Skip to content

ఇంద్రజ చేతుల మీదుగా ‘జుఒన్‌’ సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ

▪️ఒకే యాప్‌లో 25 రకాల సేవలు.. నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రారంభం ▪️ ఫుడ్‌ డెలివరీ నుంచి క్యాబ్‌ బుకింగ్‌ వరకు.. అన్ని సేవలూ ఒకే వేదికపై ▪️ హెల్త్‌, గ్రాసరీ, ట్రావెల్‌, హోమ్‌ సర్వీసులకు డిజిటల్‌ పరిష్కారం ▪️ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నటి ఇంద్రజ, ఏఎన్‌ఎన్‌ మీడియా గ్రూప్‌ వ్యవస్థాపకులు కంది రామచంద్రారెడ్డి, జబర్దస్త్‌ ఆర్టిస్టులు ▪️ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడులో సేవలు ప్రారంభం హైదరాబాద్‌: రోజువారీ అవసరాల కోసం వేర్వేరు యాప్‌లను ఆశ్రయించే పరిస్థితికి ప్రత్యామ్నాయంగా, అనేక రకాల సేవలను ఒకే డిజిటల్‌ వేదికపై అందించే లక్ష్యంతో రూపొందించిన ‘జుఒన్‌’ (JUONE) సూపర్‌ యాప్‌ ప్రారంభమైంది. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని పీర్లెస్‌ హోటల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ సినీ…

Read more