Skip to content

‘సుమో దీదీ’.. ట్రైలర్ రిలీజ్ చేసిన జీ5 హిందీ

భారతదేశపు తొలి ప్రొఫెషనల్ మహిళా సుమో రెజ్లర్ హేటల్ డేవ్ జీవిత ప్రయాణం స్ఫూర్తిగా తెరకెక్కిన సినిమా - మహిళల బలం, అందం, విజయాలను సమాజం కొన్ని నిర్దిష్ట ప్రమాణాలతో అంచనా వేసే ఈ రోజుల్లో.. ఆ అంచనాలను దాటి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహిళ కథే ‘సుమో దీదీ’. భారతదేశపు తొలి ప్రొఫెషనల్ మహిళా సుమో రెజ్లర్ హేటల్ డేవ్ అసాధారణ జీవిత ప్రయాణం ఆధారంగా తెరకెక్కిన ఈ స్ఫూర్తిదాయక స్పోర్ట్స్ బయోపిక్ ట్రైలర్‌ను జీ5 హిందీ విడుదల చేసింది. జియో స్టూడియోస్, ఫ్రెష్ లైమ్ ఫిల్మ్స్, MA+TH ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జ్యోతి దేశ్‌పాండే, ఆకాష్ చావ్లా, అరుణవ సేన్‌గుప్తా, అమిత్ చంద్ర…

Read more

‘డోరతీ’ సినిమా ని థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను: రానా దగ్గుబాటి

కీర్తి సురేష్, సనంత్, రిషికాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘డోరతీ’. యూనిక్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తిక్ సుబ్బరాజ్ రచన, దర్శకత్వం వహించారు. జ్యోతి దేశ్‌పాండే, గునీత్ మోంగా కపూర్, అచిన్ జైన్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే తమిళనాట సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ద్వారా ‘డోరతీ’ అక్టోబర్ 2న తెలుగులో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రానా దగ్గుబాటి మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ‘డోరతీ’ సినిమా గురించి నెల రోజుల క్రితం కార్తీక్…

Read more

‘ఘమాసాన్’ సెప్టెంబర్ 11న జీ5లో స్ట్రీమింగ్‌

అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ఇషితా ద‌త్తా ప్ర‌ధాన పాత్ర‌ల్లో టిగ్మాన్షు ధూలియా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం - బలమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఒకే ఆలోచనతో ఏర్పడే క్రియేటివ్ కాంబినేష‌న్స్‌ ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తాయి. వైవిధ్యమైన కథలను ప్రోత్సహించడం, ధైర్యమైన సృజనాత్మక నిర్ణయాలు తీసుకోవడం, ప్రేక్షకులను కేంద్రంగా చేసుకుని వినోదాన్ని అందించాలనే ఆలోచనతో జీ5, జియో స్టూడియోస్, గోల్డెన్ రేషియో ఫిల్మ్స్ కలిసి ఓ ప్రత్యేకమైన కథతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. ఆ సినిమాయే ‘ఘమాసాన్’. ప్రతీక్ గాంధీ, అర్షద్ వార్సీ, ఇషితా దత్తా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ట్రైలర్‌ను జీ5, జియో స్టూడియోస్, గోల్డెన్ రేషియో ఫిల్మ్స్ బుధ‌వారం రోజున విడుదల చేశాయి. ఈ చిత్రం…

Read more