Skip to content

హీరో సాయి దుర్గా తేజ్ SYG (సంబరాల ఏటిగట్టు) గ్రాండ్ ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం

మెగా హీరో సాయి దుర్గ తేజ్ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ SYG (సంబరాల ఏటిగట్టు). రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. 'అసుర ఆగమన' గ్లింప్స్, ప్రమోషనల్ కంటెంట్ కి వస్తున్న భారీ స్పందనతో ఈ చిత్రంపై హ్యుజ్ బజ్ నెలకొంది. పాన్-ఇండియా సంచలనం 'హనుమాన్'ను అందించిన ఈ నిర్మాణ సంస్థ, అత్యున్నత స్థాయి సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. భారీ సెట్ల నుండి అత్యున్నత సాంకేతిక ప్రమాణాల వరకు, నిర్మాతలు రాజీపడకుండా గొప్ప విజన్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నిర్మాణంలో చివరి, అత్యంత కీలకమైన దశకు నాంది పలుకుతూ 'సంబరాల ఏటిగట్టు' చిత్రం ఈరోజు…

Read more

‘బిల్లా రంగ బాషా’ షూటింగ్ నేటి నుంచి తిరిగి ప్రారంభం- పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్

సూపర్‌స్టార్ బాద్‌షా కిచ్చా సుదీప్ హీరోగా, విజనరీ అనుప్ భండారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, 2209 AD ఫ్యుచర్ లో సెట్ చేయబడిన ఇంతకు ముందెన్నడూ చూడని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించనుంది. గ్రాండ్ స్కేల్ లో బిల్లా రంగ బాషా భారతీయ సినిమా నుంచి సైన్స్ ఫిక్షన్ కథ చెప్పడంలో ఒక అడ్వంచర్ జర్నీని సూచిస్తోంది. బ్లాక్‌బస్టర్ హనుమాన్ మేకర్స్ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మాణంలో అద్భుతమైన స్టార్ పవర్, టెక్నికల్ వాల్యూస్ లో ఈ సినిమా న్యూ బెంచ్ మార్క్ ని క్రియేట్ చేయనుంది. ఈ సినిమా షూటింగ్ నేటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. 'నిరీక్షణకు తెరపడింది... యుద్ధం మొదలవుతోంది' అని…

Read more
హనుమాన్ 3D లో అద్భుతంగా ఉంది. జూన్ 25న తప్పకుండా అందరూ థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి: హీరో సాయి దుర్గ తేజ్ Telugu News

హనుమాన్ 3D లో అద్భుతంగా ఉంది. జూన్ 25న తప్పకుండా అందరూ థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి: హీరో సాయి దుర్గ తేజ్

హనుమాన్ 3D మీ అందరినీ ఎంతగానో అలరిస్తుందని ఆశిస్తున్నాను. మళ్లీ థియేటర్లలో 3Dలో చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను: సూపర్ హీరో తేజ సజ్జ సూపర్ హీరో తేజ సజ్జ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె.నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2024లో విడుదలై రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో పాన్ ఇండియా ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని జూన్ 25న 3Dలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. హనుమాన్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సుప్రీం…

Read more
‘హనుమాన్’ తెలుగు, హిందీలో 3Dలో జూన్ 25న రిలీజ్ Telugu News

‘హనుమాన్’ తెలుగు, హిందీలో 3Dలో జూన్ 25న రిలీజ్

సూపర్ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన సంచలన బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్’ మరోసారి భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పురాణ గాథలు, భావోద్వేగాలు, ఆధునిక కథనాన్ని అద్భుతంగా మిళితం చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ చిత్రం ఇప్పుడు గ్రాండ్ 3D మేకోవర్‌తో 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ రిలీజ్ సమయంలో తన అద్బుతమైన వరల్డ్ బిల్డింగ్, గొప్ప కథనం, అద్భుతమైన సాంకేతిక నైపుణ్యాలతో చరిత్ర సృష్టించింది. ఇప్పుడు 3D ఫార్మాట్‌లో ‘అంజనాద్రి’ ప్రపంచాన్ని మరింత గ్రాండియర్‌గా, ప్రేక్షకులను పూర్తిగా మైమరపించేలా అనుభూతి కలిగించేందుకు…

Read more