Skip to content

అంగరంగ వైభవంగా విబి ఎంటర్టైన్మెంట్స్ 8వ ఫిలిం & టివి డైరెక్టరీ మరియు డిజిటల్ మీడియా అవార్డ్స్ బహుకరణ

విబి ఎంటర్టైన్మెంట్స్ 8వ ఫిలిం & టివి డైరెక్టరీ మరియు డిజిటల్ మీడియా అవార్డ్స్ అందించడం జరిగింది. విష్ణు బొప్పన గారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ పెద్దలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఫిలిం & టివి డైరెక్టరీను కెఎస్ రామారావు గారు ఆవిష్కరించగా తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, అంబికా కృష్ణ గారికి అందజేశారు. కెఎస్ రామారావు, తమ్మారెడ్డి భరద్వాజ్, అంబికా కృష్ణ, మాదాల రవి ఈ కార్యక్రమంలో పాల్గొని అవార్డులను అందచేశారు. అన్విత గ్రూప్, NCD నిఖిల కన్స్ట్రక్షన్స్ & డెవలపర్స్, లైట్ హౌస్ సినీ మ్యాజిక్, వివికె హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సెల్ బే మొబైల్స్, ముకుంద జెవెల్లెర్స్, శ్రీ భారతి గ్రూప్, అంబికా…

Read more
విబి ఎంటర్టైన్మెంట్స్ ఫిలిం & టివి డైరెక్టరీ మరియు డిజిటల్ మీడియా అవార్డ్స్  బహూకరణ Telugu News

విబి ఎంటర్టైన్మెంట్స్ ఫిలిం & టివి డైరెక్టరీ మరియు డిజిటల్ మీడియా అవార్డ్స్ బహూకరణ

విబి ఎంటర్టైన్మెంట్స్ 8వ ఫిలిం & టివి డైరెక్టరీ మరియు డిజిటల్ మీడియా అవార్డ్స్ అందించడం జరిగింది. విష్ణు బొప్పన గారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ పెద్దలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఫిలిం & టివి డైరెక్టరీను కెఎస్ రామారావు గారు ఆవిష్కరించగా తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, అంబికా కృష్ణ గారికి అందజేశారు. కెఎస్ రామారావు, తమ్మారెడ్డి భరద్వాజ్, అంబికా కృష్ణ, మాదాల రవి ఈ కార్యక్రమంలో పాల్గొని అవార్డులను అందచేశారు. అన్విత గ్రూప్, NCD నిఖిల కన్స్ట్రక్షన్స్ & డెవలపర్స్, లైట్ హౌస్ సినీ మ్యాజిక్, వివికె హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సెల్ బే మొబైల్స్, ముకుంద జెవెల్లెర్స్, శ్రీ భారతి గ్రూప్, అంబికా…

Read more
మే 15న థియేటర్లలోకి వస్తోన్న ‘రాక్షసపురం’: కె.ఎస్ రామారావు Telugu News

మే 15న థియేటర్లలోకి వస్తోన్న ‘రాక్షసపురం’: కె.ఎస్ రామారావు

ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత కె.ఎస్ రామారావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాక్షసపురం’. కన్నడలో సంచలన విజయం సాధించిన 'రాక్షసపుర' చిత్రానికి ఇది తెలుగు అనువాదం. తాజాగా ఈ సినిమా తెలుగు సెన్సార్ పూర్తియినట్లు చిత్ర సమర్పకులు కె.ఎస్ రామారావు ప్రకటించారు. సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చిందని, సినిమా ప్రతి ఒక్కరినీ అలరించేలా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ చిత్రాన్ని మే 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు కె.ఎస్ రామారావు మరోసారి స్పష్టం చేశారు. ​ విభిన్నమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ రాజ్ బి శెట్టి ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్…

Read more
చిన్న సినిమాలకు ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్  అవార్డులు Telugu News

చిన్న సినిమాలకు ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ అవార్డులు

చిన్న సినిమాలను ప్రోత్సహించడం కోసం ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ తరపున అవార్డులను బహుకరించనున్నట్లు అధ్యక్షుడు కె.ఎస్.రామారావు వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో కొద్దిసేపు ముచ్చటిస్తూ...ఈ ఏడాది పది కోట్ల లోపు బడ్జెట్ తో నిర్మించిన చిన్న సినిమాలకు ఈ అవార్డులను అందజేస్తామని చెప్పారు. ఈ నెల 31న నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రధానం చేస్తామని అన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాదిలో విడుదలైన 'కోర్ట్'ను ఉత్తమ చిత్రంగాను, 'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రం నుంచి అఖిల్ రాజ్ ను ఉత్తమ హీరోగాను, ఉత్తమ హీరోయిన్ గా తేజస్వీరావు, ఉత్తమ దర్శకుడిగా సాయిలు కంపాటికి అవార్డులు అందజేస్తామని ఆయన తెలిపారు. వీరితో పాటు సినిమా పరిశ్రమలో 50 ఏళ్ళు పూర్తి…

Read more
ఘనంగా సీనియర్ సిటిజన్స్ డే సెలబ్రేషన్స్ Telugu News

ఘనంగా సీనియర్ సిటిజన్స్ డే సెలబ్రేషన్స్

ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో సీనియర్ సిటిజన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అయిన సభ్యులను శాలువాతో సత్కరించారు, వారికి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ప్రెసిడెంట్ కేఎస్ రామారావు, ఎఫ్ఎన్ సీసీ సెక్రటరీ తుమ్మల రంగారావు, జాయింట్ సెక్రెటరీ శివారెడ్డి, కమిటీ మెంబెర్స్ కాజా సూర్యనారాయణ, ఏడిద రాజా, వేణురాజు, కోగంటి భవాని, ఎఫ్ఎన్ సీసీ మాజీ అధ్యక్షులు ఆది శేషగిరి రావు మరియు తదితర సీనియర్స్ మెంబర్స్, ఎఫ్ఎన్ సీసీ మీడియా కమిటీ చైర్మన్ భగీరథ, ఎఫ్ఎన్ సీసీ కల్చరల్ కమిటీ ఛైర్మన్ సురేష్ కొండేటి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి సీనియర్ సిటిజన్స్ డే సెలబ్రేట్…

Read more
ఎఫ్ఎన్ సీసీలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు, మెగాస్టార్ ఫొటోస్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు Telugu News

ఎఫ్ఎన్ సీసీలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు, మెగాస్టార్ ఫొటోస్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు

మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రొడ్యూసర్స్ అశ్వనీదత్, ఎఫ్ ఎన్ సీసీ అధ్యక్షులు కేఎస్ రామారావు, దర్శకుడు బి.గోపాల్, ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ మరియు ఫిలింనగర్ కల్చర్ సెంటర్ కమిటీ మెంబర్ కాజా సూర్యనారాయణ, నిర్మాత డా. కె. వెంకటేశ్వరరావు, జెమినీ కిరణ్, ఏడిద రాజా, ఎఫ్ఎన్ సీసీ సెక్రటరీ తుమ్మల రంగారావు, ట్రెజరర్ శైలజ, కమిటీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, ఏడిద రాజా బాలరాజు, వరప్రసాద్ తో పాటు ఏడి ద శ్రీరామ్, సురేష్ కొండేటి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పలు సూపర్ హిట్ చిత్రాల్లోని మెగాస్టార్ ఫొటోస్ తో కూడిన…

Read more