Skip to content
‘లెనిన్‌’  లో ప్రేక్ష‌కులు సరికొత్త అఖిల్‌ను చూస్తారు – నాగార్జున Telugu News

‘లెనిన్‌’ లో ప్రేక్ష‌కులు సరికొత్త అఖిల్‌ను చూస్తారు – నాగార్జున

యంగ్ అండ్ డైనమిక్ యాక్ట‌ర్‌ అఖిల్ అక్కినేని నెక్ట్స్ మూవీ ‘లెనిన్‌’ సినిమా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ‘వారెవా వారెవా..’ , ‘ఎట్టా ఎట్టా..’ అనే రెండు సాంగ్స్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు చార్ట్‌బస్టర్ సాంగ్స్ మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. మ్యూజిక‌ల్ సెన్సేష‌న‌ల్ త‌మ‌న్ సంగీత సారథ్యంలో విడుద‌లైన ఈ పాట‌లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించి సినిమాపై పాజిటివ్ బ‌జ్‌ను క్రియేట్ చేశాయి. ఇటీవల కింగ్ నాగార్జున.. లెనిన్ మూవీ ఫస్ట్ కాపీని చూసి సినిమా అవుట్‌పుట్‌తో పాటు టీమ్ పనితీరుపై చాలా ఇంప్రెస్ అయ్యారు. అంతే కాకుండా, నిన్న సినిమా చూశాన‌ని, ఎంతో నచ్చిందని బుధ‌వారం రోజున త‌న ఎక్స్ అకౌంట్‌ (ట్విట్టర్)లో ట్వీట్ ద్వారా తెలియజేశారు…

Read more
‘విక్రమ్ ఆన్ డ్యూటీ’ వెబ్ సిరీస్ ప్రోమో విడుదల Telugu News

‘విక్రమ్ ఆన్ డ్యూటీ’ వెబ్ సిరీస్ ప్రోమో విడుదల

బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ మాలియక్కల్ హీరోగా తెరకెక్కిన ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’ వెబ్ సిరీస్ జియో హాట్ స్టార్‌లో రాబోతోంది. ఈ క్రమంలో టీం రిలీజ్ చేసిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అన్ని రకాల అంశాలను జోడించి ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్టుగా ప్రోమోను చూస్తే అర్థం అవుతోంది. నిఖిల్ మాలియాక్కల్ ఈ సిరీస్‌లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా అదరగొట్టబోతోన్నట్టుగా కనిపిస్తోంది. ఇక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ యాక్షన్‌తో నిఖిల్ కనిపించబోతోన్నారు. ఓ వైపు సీరియస్‌గా కేసు గురించి చెబుతూ ఉండటం.. మరో వైపు ఆటో వాడితో బేరం ఆడుతూ విక్రమ్ పాత్రలో నిఖిల్ ఎంట్రీ ఇవ్వడం.. అదిరిపోయింది. రకరకాల నేరాలు, వాటిని ఇన్వెస్టిగేషన్ చేయడం లాంటి ఇంట్రెస్టింగ్ సీన్లతో ప్రోమోను…

Read more
‘మర్దానీ 3’కి వెల్లువెత్తిన కలెక్షన్స్ Telugu News

‘మర్దానీ 3’కి వెల్లువెత్తిన కలెక్షన్స్

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ‘మర్దానీ 3’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. మర్దానీ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన ఈ మూడో పార్ట్ భారీ కలెక్షన్లను నమోదు చేసింది. మర్దానీ 3 ఇప్పటికే మర్దానీ ఫ్రాంచైజీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 50 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 75 కోట్లు క్రాస్ చేసి ఓ మైలు రాయిగా రాణి ముఖర్జీ కెరీర్‌లో నిలిచిపోయింది. ఈ మేరకు రాణి ముఖర్జీ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ .. ‘‘మర్దానీ 3’ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. నేను వారికి ఎప్పుడూ కృతజ్ఞురాలిని. ‘ఆల్ఫా మేల్’ పాత్రలతో తీసిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న…

Read more