Skip to content
‘గాయపడ్డ సింహం’ నుంచి ‘జింగాలా’ సాంగ్ రిలీజ్ Telugu News

‘గాయపడ్డ సింహం’ నుంచి ‘జింగాలా’ సాంగ్ రిలీజ్

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం ట్రైలర్, ప్రమోషనల్ సాంగ్, 'బ్రైడ్ సాంగ్' అంచనాలు పెంచాయి. తాజాగా మేకర్స్ జింగాలా సాంగ్ రిలీజ్ చేశారు. గాయపడ్డ సింహం(తరుణ్ భాస్కర్ ) మనసులో దాగి ఉన్న బాధను, ఆవేశాన్ని, తిరిగి లేచే శక్తిని అద్భుతంగా ఆవిష్కరించే పాట ‘జింగాలా’. స్వీకర్ అగస్తి సంగీతం…

Read more
‘గాయపడ్డ సింహం’లో జేడీ చక్రవర్తి ధర్మ క్యారెక్టర్ హైలైట్ Telugu News

‘గాయపడ్డ సింహం’లో జేడీ చక్రవర్తి ధర్మ క్యారెక్టర్ హైలైట్

తరుణ్ భాస్కర్ 'గాయపడ్డ సింహం' నుంచి రెట్రో స్టైల్, & డార్క్ హ్యూమర్ తో బ్రూటల్ ధర్మగా జేడి చక్రవర్తి గ్లింప్స్ రిలీజ్ తరుణ్ భాస్కర్ మోడరన్ ఎంటర్‌టైనర్ గాయపడ్డ సింహం అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ను సృష్టిస్తోంది. కొత్త దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ పతాకాలపై పవన్ సాదినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్స్. మేకర్స్ ఇప్పుడు మరొక కీలక పాత్ర.. జేడి చక్రవర్తి బ్రూటల్ ధర్మగా పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్…

Read more