టెర్రరిజం అంతమే నా “కింగ్ బుద్ధ” హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి
గౌతమ బుద్ధుని చరిత్రను ప్రపంచ స్థాయిలోకి తీసుకెలుతున్న "కింగ్ బుద్ధ" హాలీవుడ్ మూవీ డైరెక్టర్ సత్యారెడ్డిని శాలువాలతో పూలమాలలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 5 లక్షల మందితో నాగపూర్ లో బౌద్ధ మతం స్వీకరించిన రోజుని పురస్కరించుకొని విశాఖపట్నం నేషనల్ హైవే పక్కన గౌతమ బౌద్ధ ధ్యాన వనంలో జరిగిన కార్యక్రమాలలో సభాధ్యక్షులు తధాగత గౌతమ బుద్ధ జ్ఞానవనం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ, అధ్యక్షులు ఎం మల్లయ్య రాజు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ బౌద్ధ బిక్కు అనాలియో ఉండ్రాయి వరం, EX డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ దంపతులు, కార్పొరేటర్ ఆర్. వెంకటరమణ, మరియు ధర్మాన ఈశ్వరరావు,మోకా బాలయోగి,బాబ్జి, నంది అవార్డు గ్రహీత దర్శకుడు కారెం వినయ్…
