‘అనకాపల్లి’ నుంచి ‘లబ్బరు బొమ్మ’ సాంగ్ రిలీజ్
భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న రా అండ్ రస్టిక్ చిత్రం ‘అనకాపల్లి’. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. కండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కి ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్‌ను, పాటల్ని రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు. తాజాగా ‘అనకాపల్లి’ నుంచి అదిరిపోయే మాస్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘లబ్బరు బొమ్మ’ అంటూ సాగే ఈ ఐటం సాంగ్ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇందులో…
