Skip to content
మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’ ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్ Telugu News

మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’ ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్

వెర్సటైల్ స్టార్ జగపతి బాబు ప్రధాన పాత్రలో ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ 'వదలా'. SVCLLP నారాయణ దాస్ నారంగ్ ఆశీస్సులుతో చరిత చిత్ర బ్యానర్ పై కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో జగపతిబాబు ప్రెజెన్స్‌ పోస్టర్‌కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇంటెన్స్ లుక్‌, కళ్లద్దాల వెనుక కనిపించే కూల్ కాన్ఫిడెన్స్‌ పాత్రలోని పవర్‌ను సూచిస్తున్నాయి. బ్యాక్ డ్రాప్ లో నీలం–ఎరుపు రంగుల మధ్య విభజించిన అమ్మాయి ముఖం వెనుక ఒక పెద్ద మిస్టరీ దాగి ఉందనే ఫీలింగ్‌ను ఇస్తోంది. మొత్తానికి ఈ పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని మరింత…

Read more