Skip to content

‘తెల్ల కాగితం’ చిత్రాన్ని పెద్ద సక్సెస్‌ను అందిస్తారని ఆశిస్తున్నాను – హీరో సాయి దుర్గ తేజ్

శ్రీమతి కె. శ్రీదేవి సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్న చిత్రం ‘తెల్లకాగితం’. హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు నందు సవిరిగాన అందిస్తున్నారు. ఈ మూవీకి రమేష్ బండ్రెడ్డి దర్శకుడు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ట్రైల‌ర్‌ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, కోన వెంకట్, హరీష్ శంకర్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో.. *సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ .. ‘కృష్ణ గారితో నేను ‘జవాన్’ మూవీని చేశాను. కృష్ణ గారు నాకు ఇష్టమైన నిర్మాత…

Read more