Skip to content

‘స్ట్రీట్ ఫైటర్’కు అక్టోబర్ 16న విడుదల

ప్రముఖ నిర్మాణ సంస్థలు పారామౌంట్ పిక్చర్స్, లెజెండరీ ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందించిన యాక్షన్ చిత్రం ‘స్ట్రీట్ ఫైటర్’ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో TCL చైనీస్ థియేటర్‌లో ఈ సినిమా ప్రీమియర్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటులు నోహ్ సెంటినియో, ఆండ్రూ కోజి, జాసన్ మోమోవా, 50 సెంట్, రోమన్ రీన్స్‌తో పాటు భారతీయ యాక్షన్ హీరో విద్యుత్ జమాల్, ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ సినిమా తొలి స్పందనలు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, హాస్యం, 90ల నాటి జ్ఞాపకాలను గుర్తుచేసే సన్నివేశాలు, ప్రముఖ వీడియో గేమ్‌కు దగ్గరగా కథను…

Read more