Skip to content
టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ దర్శకుడిగా హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్  ప్రొడక్ష‌న్ నెం.1 చిత్రం ఘనంగా ప్రారంభం Telugu News

టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ దర్శకుడిగా హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్ష‌న్ నెం.1 చిత్రం ఘనంగా ప్రారంభం

హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌.మ‌హేశ్వ‌రి, పి.జ్యోతి నిర్మిస్తోన్న కొత్త చిత్రం పూజా కార్య‌క్ర‌మాలతో సోమ‌వారం రోజున లాంఛ‌నంగా ప్రారంభమైంది. అనురాగ్‌, సంతోష్‌, సాయి విక్రాంత్, అలీ, చ‌మ్మ‌క్ చంద్ర‌, ఆటో రాంప్ర‌సాద్‌, ఫ‌ణి, వినీత రెడ్డి. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.వి.కృష్ణారెడ్డి, నిర్మాత కె.అచ్చిరెడ్డి, న‌టుడు అలీ, డైరెక్ట‌ర్ శ్రీనివాస రెడ్డి, ఫ‌ణి స‌హా చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి నిర్మాత కె.అచ్చిరెడ్డి క్లాప్ కొట్ట‌గా, అలీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఎస్‌.వి.కృష్ణారెడ్డి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా.. డైరెక్ట‌ర్ టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ మాట్లాడుతూ ‘‘అనురాగ్ హీరోగా..ఎన్‌.మ‌హేశ్వ‌రి, పి.జ్యోతి నిర్మాత‌లుగా ప్రారంభ‌మైన హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం ఓ డిఫ‌రెంట్…

Read more