Skip to content

జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, సన్‌నెక్ట్స్ ఓటీటీల్లో ‘త్రికాల’ మూవీ స్ట్రీమింగ్

▪️ ఓటీటీల్లో దుమ్మురేపుతున్న ‘త్రికాల’ మూవీ ▪️ టాప్ రేటింగ్‌తో ట్రెండింగ్‌లో మూవీ తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘త్రికాల’ సినిమా థియేటర్లలో మంచి స్పంద‌న అందుకుని ఇప్పుడు ఓటీటీ వేదికలపై సైతం సంచలనం సృష్టిస్తోంది. ‘A Script of God’ అనే ఆసక్తికరమైన సబ్‌టైటిల్‌తో వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, సన్‌నెక్ట్స్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతూ టాప్ రేటింగ్‌తో ట్రెండ్ అవుతోంది. ఐఎండీబీ (imdb)లోనూ 9.1 రేటింగ్ అందుకుని హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. శ్రద్ధా దాస్, మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ మణి తెల్లగూటి తెరకేక్కించిన ఈ చిత్రం కేవలం డైలాగులకే పరిమితం కాకుండా…

Read more
మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’ Telugu News

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’

▪️మైథలాజికల్ థ్రిల్లర్‌గా ఆకట్టుకోనున్న ‘త్రికాల’ ▪️ హై క్వాలిటీ VFXతో గ్రాండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ ▪️ ట్రైలర్‌, పాటలతో సినిమాపై భారీ అంచనాలు ▪️ చాగంటి ప్రొడక్షన్ LLP స‌మ‌ర్ప‌ణ‌లో వరల్డ్‌వైడ్ రిలీజ్ ▪️ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న రహస్యాలను ఆధారంగా చేసుకుని రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’ మే 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్ శ్రద్ధదాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ ఫేమ్ మహేంద్రన్, అజయ్, సీనియర్ నటి ఆమని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మణి తెల్లగూటి కథ, దర్శకత్వం వహించగా, రాధిక–శ్రీనివాస్ నిర్మించారు. ఈ సినిమా న‌చ్చ‌డంతో చాగంటి…

Read more