‘దొంగ నా కొడుకు’ హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా : హీరో మౌళి
మౌళి తనూజ్ ప్రశాంత్, శ్రీను కంబాల, మైత్రీ మూవీ మేకర్స్ ‘దొంగ నా కొడుకు’ నుంచి రామ్ మిరియాల వాయిస్‌తో జోష్ ఫుల్ ‘ఓ మై గాడ్’ సాంగ్ లాంచ్ పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న చిత్రాలను కూడా ప్రోత్సహిస్తోంది. ఈ బ్యానర్‌పై రూపొందుతున్న తాజా చిత్రం ‘దొంగ నా కొడుకు’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నవంబర్ 13న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ ఫస్ట్ సింగిల్ ‘ఓ మై గాడ్’ను విడుదల చేశారు. సింజిత్ ఎర్రమిల్లి స్వరపరిచిన…
