Skip to content

‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అమెజాన్ ప్రైమ్ & ఆహా ఓటిటిలో

శ్రీకాంత్, లయ హీరో–హీరోయిన్లుగా, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో, ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడి అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ చిత్రం అమెజాన్ ప్రైమ్ & ఆహా ఓటిటిలో స్త్రీమింగ్ అవుతోంది, థియేటర్స్ లో మిస్ అయిన ఆడియన్స్ ఇప్పుడు ఓటిటిలో చూసి ఈ ఫన్ ఎంటర్టైనర్ ను ఫ్యామిలీ తో చూసి ఎంజాయ్ చెయ్యవచ్చు. హీరో శ్రీకాంత్ కు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆ సన్నివేశాలకు థియేటర్లలో విశేష స్పందన లభించింది, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. మధ్యతరగతి…

Read more

‘మిస్టర్ మిడిల్ క్లాస్’ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది: హీరో శ్రీకాంత్

శ్రీకాంత్, లయ హీరో హీరోయిన్స్ గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ బిగ్ ఫన్ హిట్ 'మిస్టర్ మిడిల్ క్లాస్. జూలై 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ రెస్పాన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. సక్సెస్ మీట్ లో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. సరదాగా థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకుల మధ్య సినిమా చూసి ఇంతగా ఎంజాయ్ చేసి చాలా సంవత్సరాలు అయింది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. వైజాగ్, కర్ణాటకలోని…

Read more

‘మిస్టర్ మిడిల్ క్లాస్’ ప్రతి కుటుంబానికి కనెక్ట్ అయ్యే సినిమా: హీరో శ్రీకాంత్

శ్రీకాంత్, లయ హీరో హీరోయిన్స్ గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మిస్టర్ మిడిల్ క్లాస్. జీకే & సిఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జూలై 17న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు వివి వినాయక్, దశరథ్, కోన వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. ముందుగా పద్మశ్రీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి హృదయపూర్వక…

Read more
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది: హీరో శ్రీకాంత్ Telugu News

‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది: హీరో శ్రీకాంత్

శ్రీకాంత్, లయ హీరో హీరోయిన్స్ గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మిస్టర్ మిడిల్ క్లాస్. జీకే & సిఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ ని ఈ రోజు లాంచ్ చేశారు. ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి ఈ వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. డైరెక్టర్ కృష్ణారెడ్డి రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి గారికి థాంక్స్. చాలా రోజుల తర్వాత హీరోగా నా సినిమా టీజర్ లాంచ్‌కు రావడం ఆనందంగా వుంది. కమలాకర్ గారు ఫోన్ చేసి ఒక మంచి…

Read more